Home /News /business /

GOLD RATE TODAY IN HYDERABAD AND THE SITUATION OF BULLION MARKET HERE ARE THE DETAILS MK

Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర...తులం ధర రూ.35 వేల దిశగా పతనం...

Gold Rate
(ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate (ప్రతీకాత్మక చిత్రం)

22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,280, విజయవాడలో రూ.35,900, విశాఖపట్నంలో రూ.36,050, ప్రొద్దుటూరులో రూ.35,940, చెన్నైలో రూ.36,230గా ఉంది.

బంగారం ధరలు దిగి వస్తున్నాయి. అంతర్జాతీయంగా ధరల విషయానికి వస్తే న్యూయార్క్ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 1458 డాలర్లకు పతనమైంది. దీంతో దేశీయంగా సైతం బంగారం ధరలు దిగివచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక లోకల్ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.38,120, విజయవాడలో రూ.38,760, విశాఖపట్నంలో రూ.39,100, ప్రొద్దుటూరులో రూ.38,800, చెన్నైలో రూ.37,840గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,280, విజయవాడలో రూ.35,900, విశాఖపట్నంలో రూ.36,050, ప్రొద్దుటూరులో రూ.35,940, చెన్నైలో రూ.36,230గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,100, విజయవాడలో రూ.45,600, విశాఖపట్నంలో రూ.45,600, ప్రొద్దుటూరులో రూ.45,600, చెన్నైలో రూ.47,800గా నమోదైనట్లు సమాచారం.
Published by:Krishna Adithya
First published:

Tags: Gold, Gold jewell, Gold jewellery, Gold price down, Gold rate hyderabad, Gold rates

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు