Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర

Gold Price Today | హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.32,910 కాగా, 22 క్యారెట్ ధర రూ.30,210. ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.38,530 కాగా, హైదరాబాద్‌లో ధర రూ.40,357.

news18-telugu
Updated: April 5, 2019, 5:03 PM IST
Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర
Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం ధర
news18-telugu
Updated: April 5, 2019, 5:03 PM IST
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగింది. నగలకు డిమాండ్ పెరగడంతో బంగారం ధర పెరిగినట్టు ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. వెండి కూడా రూ.200 పెరిగింది. ఇండస్ట్రియల్ యూనిట్స్, నాణేల తయారీదారులు వెండి అధికంగా కొనుగోలు చేయడమే ధర పెరగడానికి కారణం. బంగారం ధరలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు తగ్గుతూ వచ్చాయి. రెండ్రోజుల్లో స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం దేశరాజధానిలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.32,770. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.32,910 కాగా, 22 క్యారెట్ ధర రూ.30,210. ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.38,530 కాగా, హైదరాబాద్‌లో ధర రూ.40,357.

Photos: ప్రపంచంలోనే పొడవైన బస్సు... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:



Mi LED TV: రూ.12,999 విలువైన ఎంఐ ఎల్ఈడీ టీవీ... ఒక్క రూపాయికే

IPL 2019: బ్యాట్స్‌మెన్ సిక్స్ కొడితే స్విగ్గీలో మీకు 60% డిస్కౌంట్

ICICI Home Loan: ఒక్క రోజులో రూ.1 కోటి హోమ్ లోన్... ఇలా అప్లై చేయండి
First published: April 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...