Gold Rate: బంగారం ధరల్లో భారీ పతనం...ఆడవాళ్లకు గుడ్ న్యూస్

(ప్రతీకాత్మక చిత్రం)

పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయలు తగ్గి 47,800 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 220 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 52,150 రూపాయలుగా నమోదు అయింది.

  • Share this:
    Gold Price, gold price today, gold price hyderabad, gold price in india, today gold price rate, silver price, price of gold, gold price delhi, silver price today, gold silver price today, silver rate, 2020 బంగారం ధర, బంగారం ధర ఈ రోజుది, వెండి ధర, ఈ రోజు బంగారం ధర ఎంత 2020, ఈరోజు మార్కెట్ ధరలు, తులం వెండి ధర
    బంగారం ధరలు తగ్గుదల బాటలోనే కొనసాగుతున్నాయి. బంగారం ధరలు శనివారం ధరలతో పోలిస్తే మరింత తగ్గుదల కనబరిచాయి. బంగారం ధరలు ఈరోజు (సెప్టెంబర్ 28) దేశీయంగా కిందికి కదిలాయి. మరో వైపు వెండి ధరలు ఈరోజు కూడా భారీ తగ్గుదల నమోదు చేశాయి. (ప్రతీకాత్మక చిత్రం)


    Gold Price, gold price today, gold price hyderabad, gold price in india, today gold price rate, silver price, price of gold, gold price delhi, silver price today, gold silver price today, silver rate, 2020 బంగారం ధర, బంగారం ధర ఈ రోజుది, వెండి ధర, ఈ రోజు బంగారం ధర ఎంత 2020, ఈరోజు మార్కెట్ ధరలు, తులం వెండి ధర
    హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. సోమవారం బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయలు తగ్గి 47,800 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 220 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 52,150 రూపాయలుగా నమోదు అయింది.(ప్రతీకాత్మక చిత్రం)


    Gold Silver Price: బంగారం, వెండి రేట్లు ఢమాల్... ఒక్కరోజులోనే సిల్వర్ రూ.6,000 పతనం
    బంగారం ధరలు కొద్దిపాటి తగ్గుదల కనబరిస్తే, వెండి ధరలు కూడా కొంత తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరల కంటే కొద్దిగా తగ్గాయి. ఈరోజు 300 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 59 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు దిగివచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 59,000 రూపాయల వద్ద నమోదు అయింది.


    Gold Silver Price: బంగారం, వెండి రేట్లు ఢమాల్... ఒక్కరోజులోనే సిల్వర్ రూ.6,000 పతనం
    విజయవాడ, విశాఖపట్నంలలో.. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. సోమవారం (28.09.2020) బంగారం ధరలు శనివారం ప్రారంభ ధరలతో పోలిస్తే పెరుగుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయలు తగ్గి 47,800 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 220 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 52,150 రూపాయలుగా నమోదు అయింది.


    gold price today, today gold rate in hyderabad, today gold price in india, gold price today 22k, 24ct gold price today, 22ct gold price today, silver price today in hyderabad, gold rate today in hyderabad, gold price today 22k, బంగారం ధర, ఈరోజు బంగారం ధర, 2020 బంగారం ధర, బంగారం ధర ఈ రోజుది, వెండి ధర, ఈరోజు మార్కెట్ ధరలు, తులం బంగారం ధర, తులం వెండి ధర
    మరోవైపు ఢిల్లీలోనూ బంగారం ధరలు కొద్దిగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 190 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 48,610 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కూడా శనివారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 160 రూపాయలు తగ్గింది. దాంతో 53,020 రూపాయల వద్దకు చేరింది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే. వెండి ధరలు కూడా కొంత తగ్గుదల నమోదు చేశాయి. కేజీ వెండి ధర శనివారం నాటి ప్రారంభ ధరల కంటే కొద్దిగా తగ్గాయి. ఈరోజు 300 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 59 వేల రూపాయల స్థాయికి వెండి ధరలు దిగివచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 59,000 రూపాయల వద్ద నమోదు అయింది.
    Published by:Krishna Adithya
    First published: