Gold Rate: పెరిగిన బంగారం ధర...ముందుంది పసిడి ప్రేమికులకు పండగ

అంతర్జాతీయంగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1465 డాలర్లు పలికింది. పసిడి మార్కెట్లో ధరలు తగ్గుతున్నప్పటికీ మధ్యలో స్వల్పంగా ఒడిదిడుకులకు లోనవుతున్నాయి.

news18-telugu
Updated: December 13, 2019, 11:28 AM IST
Gold Rate: పెరిగిన బంగారం ధర...ముందుంది పసిడి ప్రేమికులకు పండగ
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయంగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1465 డాలర్లు పలికింది. పసిడి మార్కెట్లో ధరలు తగ్గుతున్నప్పటికీ మధ్యలో స్వల్పంగా ఒడిదిడుకులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.37,790, విజయవాడలో రూ.38,800, ప్రొద్దుటూరులో రూ.38,800, చెన్నైలో రూ.37,820గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.35,960, విజయవాడలో రూ.36,000, ప్రొద్దుటూరులో రూ.35,960, చెన్నైలో రూ.36,020గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.43,900, విజయవాడలో రూ.44,600, ప్రొద్దుటూరులో రూ.44,900, చెన్నైలో రూ.46,900 వద్ద పలుకుతోంది.

First published: December 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>