Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర...పసిడి ప్రేమికులకు పండగే...

24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.41,480 దిగివచ్చింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 38,020 రూపాయల వద్దకు చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి.

news18-telugu
Updated: January 23, 2020, 7:38 PM IST
Gold Rate: భారీగా తగ్గిన బంగారం ధర...పసిడి ప్రేమికులకు పండగే...
ఉత్తర్ ప్రదేశ్‌లోని సోన్‌భద్రలో బంగారం గనులు వెలుగుచూశాయి. యూపీలోని సోన్‌భద్రలో పురాతత్వ శాస్త్రవేత్తలు సుమారు 15 సంవత్సరాలుగా శోధిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బంగారం ధరలు దిగివస్తున్నాయి. భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు (23.01.2020) తగ్గుముఖం పట్టాయి. అటు హైదరాబాద్ మార్కెట్లో సైతం బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 350 రూపాయలు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు రూ.41,480 దిగివచ్చింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 38,020 రూపాయల వద్దకు చేరుకుంది. హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా కేజీకి ఏకంగా రూ.600 తగ్గాయి. దీంతో కేజీ వెండిధర 49,600 నుంచి 49,000 రూపాయలకు చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. వెండి ధర 49,000 రూపాయలకు పడిపోయింది.
Published by: Krishna Adithya
First published: January 23, 2020, 7:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading