GOLD PRICES TODAY 6 JUNE 2022 GOLD RATES DIP CHECK PRICES IN YOUR CITY PVN
Gold Rates Today: బంగారం కొనే వారికి శుభవార్త..తగ్గిన ధరలు
ప్రతీకాత్మక చిత్రం
Gold Rates Today: పసిడి ధరలు పడుతూ లేస్తూ ఉన్నాయి. కొన్ని రోజులు తగ్గుతూ..మరికొన్ని రోజులు పెరుగుతున్నాయి. దేశంలో నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు ఈ రోజు కాస్త బ్రేక్ పడింది.
Gold Rates Today: పసిడి ధరలు (Gold Prices) పడుతూ లేస్తూ ఉన్నాయి. కొన్ని రోజులు తగ్గుతూ..మరికొన్ని రోజులు పెరుగుతున్నాయి. దేశంలో నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలకు ఈ రోజు కాస్త బ్రేక్ పడింది. సోమవారం (జూన్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ.47,740లు ఉండగా,24 క్యారెట్ల బంగారం ధర రూ.52,090లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల తులం బంగారంపై రూ. 10, 24 క్యారెట్ల ధరపై కూడా రూ. 10 తగ్గింది. హైదరాబాద్‌లో (Hyderabad) 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,740 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 52,090గా ఉంది. విజయవాడలో (Vijayawada) 22 క్యారెట్ల ధర రూ. 47,740.. 24 క్యారెట్ల ధర రూ. 52,090గా నమోదైంది. ఇక విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.47,740 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.52,090 వద్ద కొనసాగుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,740 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,090గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 47,740 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,090గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,740గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,090 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,740.. 24 క్యారెట్ల ధర రూ. 52,090గా నమోదైంది. కేరళలో 22 క్యారెట్ల ధర రూ. 47,740 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 52,090గా ఉంది.
మరోవైపు, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం దేశీయంగా కిలో వెండి ధర రూ. 61,700గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా రూ.67,600లుగా ఉంది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సమాచారం ప్రకారం భారతదేశంలో గత సంవత్సంర బంగారం డిమాండ్ తగ్గుముఖం పట్టింది. అయితే, ఒక సందర్భంలో బంగారం వినియోగం పరంగా చైనాని కూడా భారత్ అధిగమించింది. నిజానికి, భారతదేశంలో ఆభరణాల డిమాండ్ తగ్గి బంగారం డిమాండ్ గత కొన్ని సంవత్సరాలలో గణనీయంగా పెరిగింది. ఈ-గోల్డ్ మరియు గోల్డ్ ఈటీఎఫ్‌లు వంటి మంచి ప్రత్యామ్నాయాలు ఉన్నా, పెట్టుబడిదారులు మాత్రం బంగారాన్ని ప్రస్తుతం ఉన్న భౌతిక రూపంలోనే కొనేందుకు ఆసక్తి చూపించారు..
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.