HOME »NEWS »BUSINESS »gold prices fall and silver rises today in hyderabad know latest rates ss

Gold Price: పెరుగుతున్న బంగారం ధరకు బ్రేక్... తులం ధర ఎంతంటే

Gold Price: పెరుగుతున్న బంగారం ధరకు బ్రేక్... తులం ధర ఎంతంటే
Gold Price: పెరుగుతున్న బంగారం ధరకు బ్రేక్... తులం ధర ఎంతంటే (ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate Today | మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? రేట్ కాస్త తగ్గింది. హైదరాబాద్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలెలా ఉన్నాయో తెలుసుకోండి.

  • Share this:
    కొన్ని రోజులుగా స్వల్పంగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. మంగళవారం బంగారం ధర కొద్దిగా తగ్గింది. వెండి ధర స్థిరంగా ఉంది. మూడునాలుగు రోజులుగా గోల్డ్ రేట్స్ స్వల్పంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో 24 క్యారట్, 22 క్యారట్ బంగారం రేటు తగ్గింది. 24 క్యారట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.50 తగ్గడంతో రూ.49,170 ధరకు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం 10 గ్రాములపై రూ.50 తగ్గడంతో రూ.45,070 ధరకు చేరుకుంది. హైదరాబాద్‌లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. కిలో వెండిపై రూ.10 తగ్గడంతో రూ.50,160 ధరకు చేరుకుంది.

    ఇక మల్టీ కమాడిటీ ఎక్స్‌ఛేంజ్‌లో కూడా బంగారం ధర తగ్గింది. గోల్డ్ జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై 0.23 శాతం అంటే రూ.108 తగ్గడంతో రూ.46,975 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. ఎంసీఎక్స్‌లో వెండి ధర కూడా తగ్గింది. సిల్వర్ జూలై ఫ్యూచర్స్ కిలోపై 0.49 శాతం అంటే రూ.246 పెరిగి రూ.50,365 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,738.12 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 18.17 డాలర్లు.



    ఇవి కూడా చదవండి:

    ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులు వాయిదా వేయండిలా

    Cylinder Booking: వాట్సప్‌లో మెసేజ్ చేస్తే ఇంటికి సిలిండర్ వచ్చేస్తుంది... బుక్ చేయండి ఇలా

    Jio: జియో నుంచి ఉచితంగా 10జీబీ డేటా... మీకు వస్తుందా లేదా చెక్ చేయండి ఇలా
    Published by:Santhosh Kumar S
    First published:June 02, 2020, 17:47 IST

    टॉप स्टोरीज