Gold Rate: పెరిగిన బంగారం ధర...అంతర్జాతీయ ట్రెండే కారణం...

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 కేరట్ల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.41,070 పలుకుతోంది. మరోవైపు 10 గ్రాముల 22 కేరట్ల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.37,650కు చేరింది.

news18-telugu
Updated: January 16, 2020, 11:35 AM IST
Gold Rate: పెరిగిన బంగారం ధర...అంతర్జాతీయ ట్రెండే కారణం...
Gold Rate (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
గురువారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 కేరట్ల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.41,070 పలుకుతోంది. మరోవైపు 10 గ్రాముల 22 కేరట్ల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.37,650కు చేరింది. అంతర్జాతీయ ట్రెండ్ ధర పెరుగుదలకు కారణమని బులియన్ మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర పెరిగింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.100 పెరుగుదలతో రూ.49,000కు ఎగసింది.

 

 

First published: January 16, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు