Gold Rates : పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు..

Gold Price Today | 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.32,290 కాగా, 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.30,550.

news18-telugu
Updated: April 27, 2019, 6:22 PM IST
Gold Rates : పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: April 27, 2019, 6:22 PM IST
బంగారం ధర పెరిగింది. శనివారం రోజున 10 గ్రాముల బంగారం ధర రూ.130 పెరిగింది.. న్యూ ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.32,400 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.31,200గా ఉంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం రూ.33,290, 22 క్యారెట్ల బంగారం 30,550గా ఉంది. ఇక వివిధ ప్రాంతాల్లో బంగారు, వెండి ధరలు స్వల్పంగా హెచ్చుతగ్గులు కొనసాగిస్తున్నాయి. ఒక్కసారిగా గ్రాముకి రూ. 13 రూపాయలు పెరగడంతో వినియోగదారులు ఖంగుతిన్నారు.

మరోవైపు వెండి ధర కూడా నిన్నటి ధరనే కొనసాగిస్తోంది.. కేజీ వెండిపై ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.40,450గా ఉంది.. అంతర్జాతీయంగా లావాదేవీలు స్పల్పంగా ఉండడంతోనే వెండి ధరల్లో మార్పులు లేవని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు.

(గమనిక: బంగారం, వెండి ధరలు నిమిషాల వ్యవధిలో మారుతుంటాయి గమనించగలరు.)

First published: April 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...