హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు... లేటెస్ట్ రేట్స్ ఇవే

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు... లేటెస్ట్ రేట్స్ ఇవే

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు... లేటెస్ట్ రేట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు... లేటెస్ట్ రేట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Gold Price Today | అంతర్జాతీయ మార్కెట్లలో బూమ్ కారణంగా డొమెస్టిక్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగిందని మార్కెట్ వర్గాల విశ్లేషణ. ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తుండటంతో గోల్డ్ రేట్స్ ఇలా పెరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు.

ఇంకా చదవండి ...

బంగారం ధరలు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.40,000 మార్క్ దాటింది. శుక్రవారం హైదరాబాద్‌లో బంగారం ధర 10 గ్రాములపై రూ.130 పెరిగింది. ప్రస్తుత 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.40,450. ఇక 22 క్యారట్ బంగారం ధర రూ.37,100. ఇక న్యూ ఢిల్లీలో బంగారం ధర రూ.40,000 వైపు పరుగులు తీస్తోంది. శుక్రవారం న్యూ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.44 పెరిగింది. దీంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.39,687 ధరకు చేరుకుంది. ఇక వెండి ధరలు చూస్తే హైదరాబాద్‌లో కేజీ వెండిపై ఏకంగా రూ.1,300 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.49,100. ఇక న్యూ ఢిల్లీలో కేజీ వెండిపై రూ.460 ధర తగ్గింది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి ధర రూ.47,744. అంతర్జాతీయ మార్కెట్‌లో చూస్తే ఔన్స్ బంగారం ధర 1,509 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 17.81 డాలర్లు. అంతర్జాతీయ మార్కెట్లలో బూమ్ కారణంగా డొమెస్టిక్ మార్కెట్‌లో బంగారం ధర పెరిగిందని మార్కెట్ వర్గాల విశ్లేషణ. ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తుండటంతో గోల్డ్ రేట్స్ ఇలా పెరుగుతున్నాయని విశ్లేషిస్తున్నారు.

రూ.8,199 ధరకే నోకియా 2.3 సేల్... ఫోన్ ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి

LIC: ఎల్ఐసీ నుంచి డబ్బులు రాలేదా? కారణం ఇదే కావొచ్చు

Aadhaar Services: ఆధార్ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్... కొత్త సర్వీస్ ప్రారంభం

First published:

Tags: Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold Prices, Gold rate hyderabad, Gold rates, Silver rates