మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? ధర స్వల్పంగా పెరిగింది. దేశరాజధానిలో 10 గ్రాముల బంగారంపై రూ.11 పెరిగింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం రూ.38,771 ధరకు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 10 గ్రాములపై రూ.90 ధర పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.36,250 కాగా, 24 క్యారెట్ బంగారం ధర రూ.39,600. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,478.20 డాలర్లు. ఇక న్యూ ఢిల్లీలో వెండి ధరలు చూస్తే కేజీపై రూ.75 పెరిగింది. దీంతో కేజీ వెండి రూ.45,610 ధరకు చేరుకుంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.100 పెరిగింది. దీంతో హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.46,800 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 17.02 డాలర్లు. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 9 పైసలు బలపడింది.
Realme X2: రియల్మీ ఎక్స్2 రిలీజ్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి
IRCTC: కేరళ టూర్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్... విశాఖపట్నం నుంచి ఐఆర్సీటీసీ ప్యాకేజీ
Good News: మనీ ట్రాన్స్ఫర్ చేసేవారికి గుడ్ న్యూస్... జనవరి 1 నుంచి కొత్త రూల్స్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold bars, Gold jewellery, Gold ornmanets, Gold Prices, Gold rate hyderabad, Gold rates