Home /News /business /

GOLD PRICE RISE BY RS 296 TO RS 39194 KNOW LATEST GOLD AND SILVER RATES SS

Gold Rate: పెరిగిన బంగారం ధర... లేటెస్ట్ రేట్స్ ఇవే

Gold Rate
(ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate (ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate Today | రూపాయి బలహీన పడటం, అంతర్జాతీయంగా బంగారానికి స్వల్పంగా డిమాండ్ ఉండటంతో బంగారం ధరలు పెరిగినట్టు మార్కెట్ వర్గాల అంచనా.

    బంగారం కొనాలనుకునేవారికి షాకింగ్ న్యూస్. తగ్గుతుందనుకున్న బంగారం ధర మళ్లీ పెరిగింది. బుధవారం దేశరాజధానిలో 10 గ్రాముల బంగారంపై రూ.296 పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.39,194. మంగళవారం మార్కెట్ ముగిసే సమయానికి 10 గ్రాముల బంగారం ధర రూ.38,898. ఇక హైదరాబాద్‌లో ప్రస్తుతం 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.38,370 కాగా, 22 క్యారెట్ బంగారం రూ. 36,540. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,478 డాలర్లు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 20 పైసలు తగ్గింది. రూపాయి బలహీన పడటం, అంతర్జాతీయంగా బంగారానికి స్వల్పంగా డిమాండ్ ఉండటంతో బంగారం ధరలు పెరిగినట్టు మార్కెట్ వర్గాల అంచనా. మరోవైపు కేజీ వెండి ధర రూ.331 పెరిగింది. కేజీ వెండి రేటు రూ.45,772 నుంచి రూ.46,103 ధరకు చేరుకుంది. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ.48,500. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి రేటు 17.17 డాలర్లు.

    Redmi Note 8T: రెడ్‌మీ నోట్ 8టీ రిలీజ్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:

    Gold: బంగారు నగలు కొనేవారు ఈ టిప్స్ ఫాలో అవండి

    Tata Sky: అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఫ్రీగా ఇస్తున్న టాటాస్కై

    Aadhaar Seva Kendra: గుడ్ న్యూస్... ఇక వారంలో 7 రోజులు పనిచేయనున్న ఆధార్ సేవా కేంద్రాలు
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Gold, Gold jewellery, Gold prices, Gold rate hyderabad, Gold rates

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు