Gold Rate: హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధర

Gold Rate Today | హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.32,890 కాగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.30,140.

news18-telugu
Updated: May 22, 2019, 6:18 PM IST
Gold Rate: హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధర
Gold Rate: హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధర (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బుధవారం బంగారం ధరలో పెద్దగా మార్పు లేదు. దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.10 మాత్రమే పెరిగి రూ.32,680 దగ్గర కొనసాగుతుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకటించింది. న్యూ ఢిల్లీలో 99.9 స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ.32,680 కాగా, 99.5 స్వచ్ఛత గల బంగారం ధర రూ.32,510. ఇక 8 గ్రాముల సావరిన్ గోల్డ్ ధర రూ.26,500. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.32,890 కాగా, 22 క్యారెట్ బంగారం ధర రూ.30,140. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 1,274.70 యూఎస్ డాలర్లు.

Read this: బంగారం కొనేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

దేశ రాజధానిలో వెండి ధర తగ్గింది. కేజీ వెండిపై రూ.150 తగ్గి రూ.37,200 దగ్గర కొనసాగుతోంది. 100 వెండి నాణేల కొనుగోలు ధర రూ.79,000, అమ్మకం ధర రూ.80,000. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర ఏకంగా రూ.660 తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.39,580.

Hyundai Venue: స్మార్ట్ ఫీచర్లతో హుందాయ్ వెన్యూ... కారు ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

PAN Card: మీ పాన్ కార్డ్ నెంబర్ అర్థమేంటో తెలుసా?ATM: ఏటీఎంలో ఏఏ సేవలు లభిస్తాయో తెలుసా?

Aadhaar: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? మార్చేయండి ఇలా...
First published: May 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>