• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GOLD PRICE FALLS TODAY RS 360 TO RS 43800 IN HYDERABAD KNOW LATEST GOLD AND SILVER RATES SS

Gold Price Today: పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన బంగారం ధర

Gold Price Today: పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్... భారీగా తగ్గిన బంగారం ధర

Gold (ప్రతీకాత్మక చిత్రం)

Gold Rate Today | బంగారం కొనాలనుకుంటున్నారా? గోల్డ్ రేట్ భారీగా తగ్గింది. హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు తెలుసుకోండి.

  • Share this:
    బంగారం ధరల దూకుడుకు బ్రేక్ పడింది. మంగళవారం రికార్డు స్థాయిలో బంగారం ధర పెరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల గోల్డ్ రేట్స్ వరుసగా పెరుగుతున్నాయి. బుధవారం మాత్రం బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఇక హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే స్వల్పంగా తగ్గాయి. 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాములపైరూ.130 తగ్గి రూ.40,030 ధరకు చేరుకుంది. 24 క్యారట్ ధర రూ.360 తగ్గి రూ.43,800 ధరకు చేరుకుంది. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.330 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.40,950.

    ఎంసీఎక్స్ ఎక్స్‌ఛేంజ్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములపై రూ.333 తగ్గింది. రూ.44,748 ధరకు చేరుకుంది. కానీ బుధవారం ఉదయం గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర పెరగడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1650 డాలర్లు. మరోవైపు ఎంసీఎక్స్ ఎక్స్‌ఛేంజ్‌లో కిలో వెండిపై రూ.723 తగ్గి రూ.42,771 ధరకు చేరుకుంది. గ్లోబల్ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 15.05 డాలర్లు.

    ఇవి కూడా చదవండి:

    Moratorium: 3 ఈఎంఐలు వాయిదా వేస్తే 16 ఈఎంఐలు ఎక్కువగా కట్టాలి... ఎందుకంటే

    Personal Loan: పర్సనల్‌ లోన్ తీసుకుంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే...

    Lockdown: మొబైల్ యాప్స్‌తో అప్పు తీసుకోవచ్చు... కానీ ఈ విషయాలు గుర్తుంచుకోండి
    Published by:Santhosh Kumar S
    First published: