Gold Rates | బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన ధరలు..

Gold rates in Hyderabad : వరుసగా రెండో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.215 తగ్గి రూ.43,170కు చేరింది.

news18-telugu
Updated: March 31, 2020, 8:28 AM IST
Gold Rates | బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన ధరలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Gold rates in Hyderabad : వరుసగా రెండో రోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.215 తగ్గి రూ.43,170కు చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.320 తగ్గి రూ.39,520కి చేరింది. వెండి ధర కూడా తగ్గి రూ.39,500కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర తగ్గడంతో మన దేశంలోనూ బంగారంపై ప్రభావం పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం తగ్గడంతో 1640.35 డాలర్లకు చేరింది.
First published: March 31, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading