Gold Loan: నిమిషాల్లో లోన్ కావాలా..అయితే వివిధ బ్యాంకులు అందిస్తున్న గోల్డ్ లోన్ రేట్లివే...

ఒకవేళ ఏదైనా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు డబ్బుల కోసం బంగారం తాకట్టుపెట్టి రుణాలు తెచ్చుకోవడానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తారు. మన దేశంలో ప్రజలు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు బంగారాన్ని తాకట్టు వస్తువుగా పరిగణిస్తారు

ఒకవేళ ఏదైనా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు డబ్బుల కోసం బంగారం తాకట్టుపెట్టి రుణాలు తెచ్చుకోవడానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తారు. మన దేశంలో ప్రజలు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు బంగారాన్ని తాకట్టు వస్తువుగా పరిగణిస్తారు

  • Share this:
    బంగారం విషయంలో భారత ప్రజలకు ఎక్కువగా భావోద్వేగపరమైన సంబంధం ఉంటుంది. అందుకే ప్రజలు ఎక్కువగా బంగారం అమ్మటానికి ఇష్టపడరు. ఒకవేళ ఏదైనా కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు డబ్బుల కోసం బంగారం తాకట్టుపెట్టి రుణాలు తెచ్చుకోవడానికి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తారు. మన దేశంలో ప్రజలు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు బంగారాన్ని తాకట్టు వస్తువుగా పరిగణిస్తారు. కరోనా సమయంలో పలు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీలు) ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మంచి ఆదాయం ఆర్జించాయి. సాధారణంగా పర్సనల్ రుణాల కంటే బంగారం రుణాల వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఇస్తుంటాయి. బంగారం తాకట్టు పెట్టుకొని బ్యాంకులు కూడా చాలా స్పీడ్ గా రుణాలు ఇవ్వడానికి చూస్తాయి. వడ్డీ రేట్లు అనేవి బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలను బట్టి మారుతూ ఉంటాయి. సిబిల్ స్కోర్ తో పనిలేదు.

    Punjab and Sind Bank - 7 %
    Bank of India - 7.35 %
    State Bank of India - 9.60 %
    Bank of Maharashtra - 7.50 %
    Canara Bank - 7.65 %
    Karnataka Bank - 8.38 %
    Indian Bank - 8.50 %
    UCO Bank - 8.50%.
    Federal Bank- 8.50 %
    Punjab National Bank - 8.75 %
    Union Bank - 8.85 %
    Bank of Jammu and Kashmir - 8.90 %
    Central Bank- 9.05 %
    Indian Overseas Bank - 9.25 %
    HDFC Bank - 9.50 %
    Bank of Baroda - 9.60 %
    Yes Bank - 9.99%.
    ICICI Bank- 10 %
    Indus Ind Bank- 10 %
    Kotak Mahindra Bank - 10.50 %
    Muthoot Finance - 11.99%.
    Manappuram Finance - 12 %
    Axis Bank- 13%
    Published by:Krishna Adithya
    First published: