GoAir offer: ఫ్లైట్ టికెట్ ధర రూ.1,199... వివరాలివే

GoAir offer | గోఎయిర్ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్ల వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఆఫర్ కొన్ని రూట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే ప్రారంభమైన డిస్కౌంట్ ఆఫర్ మార్చి 15 వరకు కొనసాగుతుందని గోఎయిర్ ప్రకటించింది.

news18-telugu
Updated: March 13, 2019, 5:00 PM IST
GoAir offer: ఫ్లైట్ టికెట్ ధర రూ.1,199... వివరాలివే
GoAir offer: ఫ్లైట్ టికెట్ ధర రూ.1,199... వివరాలివే
news18-telugu
Updated: March 13, 2019, 5:00 PM IST
విమానంలో ప్రయాణించాలనుకునేవారికి శుభవార్త. గోఎయిర్ ఎయిర్‌లైన్స్ సంస్థ అతి తక్కువ టికెట్ ధరల్ని ఆఫర్ చేస్తోంది. డొమెస్టిక్ ఫ్లైట్లకు టికెట్ ధరలు రూ.1,199 కాగా, ఇంటర్నేషనల్ ఫ్లైట్ టికెట్ ధరలు రూ.4,999. డొమెస్టిక్ టికెట్ ధరలు రూ.1,199 నుంచి రూ.6,799 మధ్య ఉన్నాయి. ఇంటర్నేషనల్ టికెట్ ధరలు రూ.4,999 నుంచి రూ.9,699 మధ్య ఉన్నాయి. రూట్లను బట్టి టికెట్ ధరలు మారతాయి. బెంగళూరు నుంచి నాగ్‌పూర్ టికెట్ ధర రూ.1,199. రూట్లను బట్టి ట్రావెల్ పీరియడ్ నిర్ణయించారు. ఆ జాబితా ఇక్కడ చూడొచ్చు.

GoAir offer, flight ticket offer, flight offers, domestic flight offers, flight discount offer, గోఎయిర్ ఆఫర్, ఫ్లైట్ టికెట్ ఆఫర్, ఫ్లైట్ ఆఫర్స్, డొమెస్టిక్ ఫ్లైట్ ఆఫర్స్
image: www.goair.in


గోఎయిర్ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్ల వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఆఫర్ కొన్ని రూట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే ప్రారంభమైన డిస్కౌంట్ ఆఫర్ మార్చి 15 వరకు కొనసాగుతుందని గోఎయిర్ ప్రకటించింది. మరి మీరు ఈ రూట్లల్లో ప్రయాణించాలనుకుంటే ఆఫర్ చూసుకొని టికెట్ బుక్ చేసుకోవచ్చు.

Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్



ఇవి కూడా చదవండి:

YouTube Music: మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్... యూట్యూబ్ మ్యూజిక్ వచ్చేసింది

Save Money: రూ.1 కోటి పొదుపు చేయడానికి 6 స్టెప్స్

PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా సరిదిద్దుకోవచ్చు

SBI Alert: వాట్సప్ స్కామ్‌తో జాగ్రత్త... హెచ్చరిస్తున్న ఎస్‌బీఐ
First published: March 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...