Flipkart Cooling Days sale: ఫ్లిప్‌కార్ట్‌లో సమ్మర్ స్పెషల్ సేల్... ఏసీ, ఫ్రిజ్, ఫ్యాన్లపై ఆఫర్లు

Flipkart Cooling Days sale | ఎల్‌జీ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 4 స్టార్ రిఫ్రిజిరేటర్ అసలు ధర రూ.17,790. ఆఫర్‌లో రూ.15,990 ధరకే కొనొచ్చు.

news18-telugu
Updated: March 28, 2019, 1:38 PM IST
Flipkart Cooling Days sale: ఫ్లిప్‌కార్ట్‌లో సమ్మర్ స్పెషల్ సేల్... ఏసీ, ఫ్రిజ్, ఫ్యాన్లపై ఆఫర్లు
Flipkart Cooling Days sale: ఫ్లిప్‌కార్ట్‌లో సమ్మర్ స్పెషల్ సేల్... ఏసీ, ఫ్రిజ్, ఫ్యాన్లపై ఆఫర్లు
news18-telugu
Updated: March 28, 2019, 1:38 PM IST
సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. మరి ఈ సమ్మర్‌లో ఏసీ లేదా ఫ్రిజ్ కొనాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో 'కూలింగ్ డేస్' సేల్ మొదలైంది. మార్చి 30 వరకు సేల్ కొనసాగనుంది. ఏసీలు, కూలర్స్, రిఫ్రిజిరేటర్స్, ఫ్యాన్స్‌తో పాటు మరిన్ని ప్రొడక్ట్స్‌పై ఆఫర్లు ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్. మూడు రోజుల పాటు జరిగే సేల్‌లో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఏఏ ప్రొడక్ట్స్‌పై ఎలాంటి ఆఫర్లున్నాయో తెలుసుకోండి.

MarQ by Flipkart 1.5 ton split AC: మార్‌క్యూ 1.5 టన్ స్ప్లిట్ ఏసీ అసలు ధర రూ.45,000. ఆఫర్‌లో రూ.22,999 ధరకే లభిస్తుంది. నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే ఈఎంఐ రూ.3,834 చెల్లించాలి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5% తగ్గింపు లభిస్తుంది.

Godrej Direct Cool Single Door 3 Star Refrigerator: 185 లీటర్ కెపాసిటీ గోద్రెజ్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ అసలు ధర రూ.14,560. ఆఫర్‌లో రూ.12,990 ధరకే లభిస్తుంది.

Voltas 1.5 ton split inverter AC: వోల్టాస్ 1.5 టన్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీ అసలు ధర రూ.55,490. ఆఫర్‌లో రూ.32,999 ధరకే లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇతర క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం తగ్గింపు పొందొచ్చు.



LG Direct Cool Single Door 4 Star Refrigerator: ఎల్‌జీ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 4 స్టార్ రిఫ్రిజిరేటర్ అసలు ధర రూ.17,790. ఆఫర్‌లో రూ.15,990 ధరకే కొనొచ్చు.

Samsung Direct Cool Single Door 4 Star Refrigerator: సాంసంగ్ డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ 4 స్టార్ రిఫ్రిజిరేటర్ అసలు ధర రూ.18,490. ఆఫర్‌లో రూ.14,490 ధరకే కొనొచ్చు.

ఇవే కాక మరిన్ని ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, కూలర్లపై ఆకట్టుకునే ఆఫర్లున్నాయి.
Loading...
Photos: బజాజ్ నుంచి కొత్త ఫోర్‌వీలర్... క్వాడ్రిసైకిల్ క్యూట్

ఇవి కూడా చదవండి:

SBI phone banking: ఎస్‌బీఐ ఫోన్‌ బ్యాంకింగ్‌తో ఈ సేవలన్నీ సులువే

LIC New Jeevan Anand Plan: ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీతో లాభాలివే...

RRB NTPC Jobs: మొత్తం 35,277 ఖాళీలు... దరఖాస్తుకు మార్చి 31 చివరి తేదీ
First published: March 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...