Flipkart’s BIG BILLION DAYS | ఈ పండుగ సీజన్ కి వినియోగదారుల కోసం ఆఫర్లు ఇవే..

Flipkart big billion days | ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకూ ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులకు సెప్టెంబర్ 28, రాత్రి 8 గంటల నుండి ప్రత్యేక యాక్సెస్ లభిస్తుంది.

news18-telugu
Updated: September 28, 2019, 10:50 PM IST
Flipkart’s BIG BILLION DAYS | ఈ పండుగ సీజన్ కి వినియోగదారుల కోసం ఆఫర్లు ఇవే..
FlipKart Big Billion Days : ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్
  • Share this:
ఫ్లిప్‌కార్ట్‌లో మనమెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న BIG BILLION DAYS పండుగ వేడుకలతో తిరిగి వచ్చేసింది. ఈ పండుగ సీజన్లో అతి తక్కువ ధరలకే నాణ్యమైన గృహోపకరణాలను అందిస్తుంది. BIG BILLION DAYS సేల్స్ సెప్టెంబర్ 29 నుంచి, అక్టోబర్ 4 వరకూ ఉంటుంది. ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులకు సెప్టెంబర్ 28, రాత్రి 8 గంటల నుండి ప్రత్యేక యాక్సెస్ లభిస్తుంది. మీరు మీ ఇంటి కోసం పెద్ద TV, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషీన్ వంటి వస్తువులు తీసుకోవాలని అనుకుంటున్నారా, అయితే ఇదే సరైన సమయం. Flipkart’s BIG BILLION DAYS దేశంలోనే ఉత్తమ బ్రాండ్లకు చెందిన అన్ని రకాల పెద్ద ఉపకరణాలపై మీకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లతో పాటు, మరిన్ని బ్యాంకు ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లను కూడా అందిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ కాకండి. మీరు మీ ఇంటిలోని పాత వస్తువులను మార్చి మీ బడ్జెట్ లో అతి తక్కువ ధరలకే వాటిని ఉత్తమమైన పెద్ద ఉపకరణాలుగా మార్చి మీ ఇంటిని మరింత విలాసవంతంగా మార్చుకోండి.

Flipkart’s BIG BILLION DAYS మీకు అందిస్తున్న ఆఫర్లపై ఒక స్నీక్ పీక్
గృహోపకరణాలపై ఆశ్చర్యకరమైన అతిపెద్ద ఆఫర్లు

1. Mi LED Smart TV:

ఎంఆర్‌పీ రూ. 14,999 గల 80 సెంమీ (32), Android  Mi LED Smart TV 4A PRO రూ. 10,999 కే లభిస్తుంది. దీనిలోని అల్ట్రా-బ్రైట్, హెచ్ డీ డిస్‌ప్లే ద్వారా మీరు హైక్వాలిటీ పిక్చర్ ను చూడగలుగుతారు. అంతే కాకుండా 70,000+ హవర్స్ ఆఫ్ రిచ్ కంటెంట్ ఆన్ ప్యాచ్ వీల్ గల ఈ టీవీలో గూగుల్ అసిస్టెన్స్, క్రోమ్ కాస్ట్ సౌకర్యాలు కూడా కలవు.

ఎంఆర్‌పీ : రూ.14,999
ఆఫర్ ధర : రూ.10,999టీవీ ఆఫర్ గురించి మరింత సమాచారం, కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Mi(43) Smart Full HD Android TV




2. Samsung Smart TV:

ఎంఆర్‌పీ రూ. 22,500 Samsung (32) 7-in-1 కేవలం రూ. 14,999 కే లభిస్తుంది. ఇది హెచ్ డీ రీడీతో అద్భుతమైన క్లారిటీ పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. దీనిలో NetFlix, YouTube, HotStar మరెన్నో యాప్ లను వినియోగించుకునే సౌలభ్యం కుడా కలదు. దీనిని పర్సనల్ కంప్యూటర్ మోడ్ లోకి కుడా మార్చుకోవచ్చు.

ఎంఆర్‌పీ : రూ.22,500
ఆఫర్ ధర : రూ.14,999

సాంసంగ్ టీవీ ఆఫర్‌పై మరింత సమాచారం, కొనుగోలు చేయడానికి క్లిక్ చేయడి

Samsung 7-in-1 80cm (32 inch) HD Ready LED Smart TV




3. iFFALCON HD (4K) LED Smart Android TV:

ఎంఆర్‌పీ రూ. 70,990 గల iFFALCON by TCL AI Powered K31 (55 inch) Ultra HD (4K) LED Smart Android TV with HDR 10 కేవలం రూ. 27,999 కే లభిస్తుంది. దీనిలో 4K UHD, HDR 10, ఆండ్రాయిడ్ 9.0తో కూడిన ఈ టీవీలో గూగుల్ అసిస్టెన్స్ కుడా కలదు. దీనిలో NetFlix, YouTube, HotStar లను వినియోగించుకోవచ్చు. దీనిలో గల ఏఐ పిక్చర్ ఎన్హాన్స్‌మెంట్ టెక్నాలజీ అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ అందిస్తుంది.

ఎంఆర్‌పీ : రూ. 70,990
ఆఫర్ ధర : రూ.27,999

టీవీ గురించి మరింత సమాచారం, కొనుగోలు చేయడానికి క్లిక్  చేయండి

iFFALCON by TCL AI Powered K31 138.78cm (55 inch) Ultra HD (4K) LED Smart Android TV with HDR 10 (55K31)


4. Samsung QLED Smart TV:

ఎంఆర్‌పీ రూ. 1,33,990 గల Samsung The Frame 138cm (55 inch) Ultra HD (4K) QLED Smart TV కేవలం రూ. 84999 +అదనంగా పండుగ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీనిలో QLED సర్టిఫైడ్ క్వాంటమ్ డాట్ టెక్నాలజీ, ఎయిర్ ప్లే 2, గూగుల్ అసిస్టెన్స్ సౌలభ్యం కూడా కలదు. దీనిలో మోషన్ అండ్ బ్రైట్‌నెస్ సెన్సార్ కుడా కలదు.

ఎంఆర్‌పీ : రూ. 1,33,990
ఆఫర్ ధర : రూ.84999 (పండుగ డిస్కౌంట్ అదనం)

టీవీ గురించి మరింత సమాచారం, కొనుగోలు చేయడానికి క్లిక్ చేయండి

Samsung The Frame 138cm (55 inch) Ultra HD (4K) QLED Smart TV (QA55LS03RAKXXL)


5. Onida 6.2 kg Automatic Top Load Washing Machine:

ఎంఆర్‌పీ రూ. 19990 విలువగల Onida 6.2 kg Fully Automatic Top Load Washing Machine రూ. 8999 లకే లభిస్తుంది. దీనిలో గల ఎయిర్ డ్రయర్ బట్టల నుండి అదనపు నీటిని తొలగించి, తేమ లేకుండా చేస్తుంది. దీని యాంటీ రస్ట్ ఫైబర్ బాడీ తుప్పును అరికడుతుంది. షాక్ ప్రూఫ్ బాడీ విద్యుత్ ప్రమాదాల నుండి రక్షణ కలిగిస్తుంది. తక్కువ శబ్దం చేస్తూ సమర్ధవంతంగా పనిచేస్తుంది. డిజిటల్ డిస్‌ప్లేతో సులభంగా వాష్ ప్రోగ్రాంను ఎంచుకోవచ్చు.

ఎంఆర్‌పీ : రూ. 19990
ఆఫర్ ధర : రూ.8999

వాషింగ్ మెషిన్‌ గురించి మరింత సమాచారం, కొనుగోలు చేయడానికి క్లిక్ చేయండి

Onida 6.2 kg Fully Automatic Top Load Grey (T62CGN / CRYSTAL 62)




6. Samsung 192 L 5 Star Refrigerator:            

ఎంఆర్‌పీ రూ. 20,400 విలువగల Samsung 192 L 5 Star Refrigerator  BIG BILLION DAYS సెల్స్ లో మీకు కేవలం రూ.15,390 కే లభిస్తుంది. డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ గల ఈ ఫ్రిడ్జ్ 55% విద్యుత్తుని ఆదా చేస్తుంది, హోమ్ ఇన్వర్టర్, సోలార్ ఎనర్జీ ద్వారా కుడా పనిచేస్తుంది. అడుగు భాగాన ఒక డ్రాయర్ కలదు.

ఎంఆర్‌పీ : రూ.20,400
ఆఫర్ ధర : రూ.15,390

ఫ్రిజ్ గురించి మరింత సమాచారం, కొనుగోలు కోసం క్లిక్ చేయండి


Samsung 192 L Direct Cool Single Door 5 Star Refrigerator with Base Drawer (Saffron Blue, RR20R182XU8/HL)




7. Sansui 1.5 Ton 5 Star  Triple Inverter AC:

ఎంఆర్‌పీ రూ. 54,999 గల Sansui 1.5 Ton 5 Star  Triple Inverter AC కేవలం రూ.30,999. దీనిలోని ట్రిపుల్ ఇన్వర్టర్ AC టెక్నాలజీ, రోటరీ కంప్రెసర్ ఇన్వర్టర్ టెక్నాలజీ త్వరగా చల్లబరుస్తుంది. దీని PM 2.5 ఫిల్టర్స్ లోని పాలీటెట్రాఫ్లోరోఇథలీన్ (PTFE) మైక్రో పార్టికల్స్, పొల్యూటెంట్స్ రాకుండా అరికడుతుంది. కాయిల్స్ కు గల కరోజన్ రెసిస్టెంట్స్ బ్లూఎపాక్సీ కోటింగ్ మెరుగైన రక్షణను అందిస్తుంది.

ఎంఆర్‌పీ : రూ.54,999
ఆఫర్ ధర : రూ.30,999

ఏసీ గురించి మరింత సమాచారం, కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Sansui 1.5 Ton 5 Star Split Triple Inverter AC - White




8. MI Smart Water Purifier:

ఎంఆర్‌పీ రూ. 14,999 విలువగల MI Smart Water Purifier (RO+UV) ఇప్పుడు కేవలం రూ.11,999. పెంటా ప్యూరిఫికేషన్ తో 7లీటర్ల కెపాసిటీ కలదు. వన్ టచ్ మానిటర్ కనెక్టివిటీ స్మార్ట్ యాప్ ద్వారా TDS లెవల్, ప్యూరిఫైడ్ వాటర్ వాల్యూమ్ ను తెలుసుకోవచ్చు. రీప్లేస్మెంట్ టెక్నాలజీతో ఫిల్టర్ ను 30 సేకండ్లలోనే మార్చవచ్చు. 99.99% బాక్టీరియాను నాశనం చేయగలిగే UV స్టెరిలైజేషన్ కలదు. FDA ధృవీకరించిన మెటీరియల్ తో తయారుచేయబడినది.

ఎంఆర్‌పీ : రూ.14,999
ఆఫర్ ధర : రూ.11,999

వాటర్ ప్యూరిఫైర్ గురించి మరింత సమాచారం, కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Mi Smart Water Purifier 7 L RO + UV Water Purifier


ప్రతీ వస్తువుపై మీకు డిస్కౌంట్ తో పాటు, నో కాస్ట్ EMI, 3 సంవత్సరాల లోపు గ్యారెంటీడ్ ఎక్స్‌చేంజ్ వాల్యు( TVపై 30%, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ పై 20%) అందిస్తుంది. అంతేకాకుండా Axis Bank Debit/Credit Cards, ICICI Credit Cards పై 10% అంటే రూ.2000 వరకూ వెంటనే డిస్కౌంట్ లభిస్తుంది. FlipKart ఉపకరణాలకు సరసమైన ధరలతో పాటు 3 సంవత్సరాల వారెంటీని అందిస్తుంది. దీంతో మీరు అన్ని మరమ్మత్తులపై కవరేజ్ పొందవచ్చు. FlipKart TVలు, ఇతర ఉపకరణాలను మీ ఇంటికి ఖచ్చితమైన సమయానికి ఫ్రీ డెలివరీ చేయడమే కాకుండా ఫ్రీ క్లీనింగ్ సర్వీసెస్ ను కూడా అందిస్తుంది. అంతే కాకుండా బ్రాండ్ ఆథరైజ్డ్ నిపుణులు వస్తువు గురించి ఫ్రీ డెమో, ఇన్స్టాలేషన్ సేవలను కుడా అందిస్తారు. మీరు వస్తువుని పరీక్షించిన తరువాత, దానితో మీరు సంతృప్తి చెందకపోతే 30 రోజుల లోగా రిటర్న్ చేసే అవకాశం కూడా ఉంది లేదా Open Box Delivery పద్దతిలో డెలివరీ చేసిన వెంటనే మీరు ఏదైనా డ్యామేజ్ గుర్తించినట్లయితే మా డెలివరీ ఏజెంట్ మీ తరపున దానిని రీప్లేస్ చేయడం లేదా డబ్బు వాపసు చేయడం జరుగుతుంది.

మరెందుకు ఆలస్యం ఈ పండుగ వేడుకలకు మీ బడ్జెట్ ఏమాత్రం ఆటంకం కాకుండా 29th September నుండి, 4th October వరకూ Big Billion Daysతో FlipKart అందించే షాపింగ్ సేవలను వినియోగించుకుని పండుగ ఆనందాన్ని ఆస్వాదించండి.

FlipKart అందించే ఆఫర్లపై ఒక స్నీక్ పీక్
Published by: Ashok Kumar Bonepalli
First published: September 28, 2019, 9:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading