Home /News /business /

FIXED DEPOSITS HDFC BANK ICICI BANK STATE BANK OF INIDIA CHECK DETAILED COMPARISON OF LATEST INTEREST RATES HERE GH VB

Bank FDs: HDFC బ్యాంక్ vs ICICI బ్యాంక్ vs SBI.. మూడు బ్యాంకుల తాజా ఎఫ్‌డీ వడ్డీ రేట్లు ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

మూడు పెద్ద బ్యాంకులు అయిన హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై అందించే ప్రస్తుత ఎఫ్‌డీ రేట్లను పోల్చి చూద్దాం.

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Bank Of India) రెపో రేట్లను(Repo Rate) పెంచిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో డిపాజిట్లపై(Deposits) ప్రముఖ బ్యాంకులు(Banks) వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. నిధుల వ్యయాన్ని భర్తీ చేసే ప్రయత్నాల్లో భాగంగా బ్యాంకులు గత కొన్ని నెలలుగా వడ్డీ రేట్లను పెంచాయి. ఇటీవల హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్(ICICI Bank), కోటక్ మహీంద్రా బ్యాంక్(Kotak Mahindra Bank), బ్యాంక్ ఆఫ్ బరోడా సహా మరిన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డీలు) వడ్డీ రేట్లను పెంచాయి. మూడు పెద్ద బ్యాంకులు అయిన హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై అందించే ప్రస్తుత ఎఫ్‌డీ రేట్లను పోల్చి చూద్దాం.

* HDFC బ్యాంక్ FD వడ్డీ రేటు (రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై):

7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం

15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం

Realme Narzo 50 5G: డైమెన్సిటీ ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ...రియల్‌మీ నార్జో 50 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్ ఈరోజే

30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.00 శాతం

6 నెలల 1 రోజుల నుంచి 9 నెలల వరకు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం

9 నెలల 1 రోజు నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.00 శాతం

1 సంవత్సరం: జనరల్ పబ్లిక్ కోసం - 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.60 శాతం

1 సంవత్సరం 1 రోజు నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.60 శాతం

2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.90 శాతం

3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.10 శాతం

5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.50 శాతం

* ICICI బ్యాంక్ FD వడ్డీ రేటు (రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లపై):

7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం

15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం

30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

91 రోజుల నుంచి 184 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.00 శాతం

185 రోజుల నుంచి 289 రోజులు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం

290 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.00 శాతం

1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.60 శాతం

2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.90 శాతం

3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.10 శాతం

5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.50 శాతం

* SBI FD వడ్డీ రేటు (రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై):

7 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.90 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.40 శాతం

46 రోజుల నుంచి 179 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.90 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.40 శాతం

Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్‌లోస్మార్ట్‌ఫోన్ సేల్... ఈ మొబైల్ ధర ఇప్పుడు రూ.15,000 లోపే

180 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం

1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.60 శాతం

2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 5.20 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.70 శాతం

3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.95 శాతం

5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.30 శాతం.
Published by:Veera Babu
First published:

Tags: Bank, Fixed deposits, Hdfc, HDFC bank, Icici bank, Sbi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు