Home /News /business /

FD RATES ICICI BANK RAISES INTEREST RATES ON FIXED DEPOSITS ONCE AGAIN HERE ARE THE LATEST FD RATES GH VB

FD Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను మరోసారి పెంచిన ICICI బ్యాంక్.. తాజా FD రేట్లు ఇవే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

దేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత అయిన ఐసీఐసీఐ బ్యాంక్ మరోసారి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఆర్బీఐ రెపో రేటు పెంచిన తర్వాత ఈ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచడం ఇది రెండోసారి.

దేశంలోని రెండో అతిపెద్ద ప్రైవేట్(Private) రంగ రుణదాత అయిన ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) మరోసారి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై(Fixed Deposits) వడ్డీ రేట్లను(Interest Rates) పెంచింది. ఆర్బీఐ రెపో రేటు(RBI Repo Rate) పెంచిన తర్వాత ఈ బ్యాంకు డిపాజిట్లపై(Deposits) వడ్డీ రేట్లను(Interest Rates) పెంచడం ఇది రెండోసారి. ఈ బ్యాంక్ కొత్త ఎఫ్‌డీ వడ్డీ రేట్లు(FD Rates) మే 26 నుంచి అమల్లోకి వచ్చాయి. దేశీయ, ఎన్‌ఆర్‌ఓ, ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్లపై ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంచినట్లు ఐసీఐసీఐ బ్యాంక్ నోటిఫికేషన్‌లో తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంకులో రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు చేసే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై తాజా రేట్ల పెంపు నిబంధనలు వర్తిస్తాయి.

మే 26 నుంచి ICICI బ్యాంక్‌లో రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సవరించిన వడ్డీ రేట్ల వివరాలు..

7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం

15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం

30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.25 శాతం

IRCTC Tours: వేసవిలో టూర్ వెళ్తారా? హైదరాబాద్ నుంచి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు ఇవే

46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.25 శాతం

61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.40 శాతం

91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.25 శాతం

121 రోజుల నుంచి 150 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.25 శాతం

151 రోజుల నుంచి 184 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.25 శాతం

185 రోజుల నుంచి 210 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.50 శాతం

211 రోజుల నుంచి 270 రోజులు: సాధారణ ప్రజలకు - 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.50 శాతం

271 రోజుల నుంచి 289 రోజులు: సాధారణ ప్రజలకు - 4.70 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.70 శాతం

290 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.70 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.70 శాతం

1 సంవత్సరం నుంచి 389 రోజులు: సాధారణ ప్రజలకు - 4.95 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.95 శాతం

390 రోజుల నుంచి 15 నెలల వరకు: సాధారణ ప్రజలకు - 4.95 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.95 శాతం

15 నెలల నుంచి 18 నెలల వరకు: సాధారణ ప్రజలకు - 5.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.00 శాతం

18 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.00 శాతం

2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.25 శాతం

IRCTC Vaishnodevi Tour: రూ.20,000 లోపే 8 రోజుల మాతా వైష్ణోదేవి టూర్... హైదరాబాద్, తిరుపతి,విజయవాడ నుంచి

3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.25 శాతం

5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.25 శాతం
Published by:Veera Babu
First published:

Tags: Fixed deposits, Icici, Icici bank, Interest rates

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు