Business Idea: రూ.50,000 పెట్టుబడితో ఫాస్ట్‌ట్యాగ్ బిజినెస్ స్టార్ట్ చేయండి ఇలా
Fastag business | ఫోర్ వీలర్స్, అంతకన్నా పెద్ద వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవచ్చు. కార్లు, బస్సులు, ట్రక్కులు, లారీలు... ఇలాంటి వాహనాలు నేషనల్ హైవేపై వెళ్తే ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి.
news18-telugu
Updated: November 19, 2019, 12:27 PM IST

Business Idea: రూ.50,000 పెట్టుబడితో ఫాస్ట్‌ట్యాగ్ బిజినెస్ స్టార్ట్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: November 19, 2019, 12:27 PM IST
మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేసే ఆలోచనలో ఉన్నారా? కేవలం రూ.50,000 పెట్టుబడితో ఫాస్ట్‌ట్యాగ్ బిజినెస్ చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తోంది. డిసెంబర్ 1 నుంచి నేషనల్ హైవేలోని టోల్ ప్లాజాల మీదుగా వెళ్లే వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్‌లకు డిమాండ్ పెరిగిపోయింది. ఎవరైనా రూ.50,000 పెట్టుబడితో ఫాస్ట్‌ట్యాగ్ వ్యాపారం ప్రారంభించొచ్చు. ఆర్టీఓ ఏజెంట్లు, కార్ డీలర్లు, కార్ డెకరేటర్లు, ట్రాన్స్పోర్టర్లు, పెట్రోల్ బంకుల యజమానులు, ఇన్స్యూరెన్స్ ఏజెంట్లు, పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు ఈ వ్యాపారం చేయొచ్చు. ఫాస్ట్‌ట్యాగ్ వ్యాపారం చేయడానికి 3 విషయాలు తప్పనిసరి. మీకు కంప్యూటర్ గురించి అవగాహన ఉండాలి. ఓ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ ఉండాలి. ప్రింటర్, బయోమెట్రిక్ డివైజ్ తప్పనిసరి. వీటితో పాటు రూ.50,000 పెట్టుబడి పెట్టాలి.
ఫోర్ వీలర్స్, అంతకన్నా పెద్ద వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తీసుకోవచ్చు. కార్లు, బస్సులు, ట్రక్కులు, లారీలు... ఇలాంటి వాహనాలు నేషనల్ హైవేపై వెళ్తే ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి. ఫాస్ట్‌ట్యాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ద్వారా పనిచేస్తుంది. ట్యాక్లో సమాచారం ఎలక్ట్రానిక్ పద్ధతిలో స్టోర్ అవుతుంది. టోల్ ప్లాజా దగ్గరకు వాహనం చేరుకున్నప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా పేమెంట్ జరిగిపోతుంది. దీని వల్ల వాహనం టోల్ ప్లాజా దగ్గర నిలిచే సమయం తగ్గుతుంది. ఫలితంగా టోల్ ప్లాజాల దగ్గర రద్దీ కూడా తగ్గుతుంది. దేశంలోని అన్ని టోల్ ప్లాజాల దగ్గర డిసెంబర్ 1 నుంచి ఫాస్ట్‌ట్యాగ్ ద్వారానే టోల్ ఫీజు వసూలు చేస్తారు. అందుకే ఇప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ బిజినెస్‌కు మంచి డిమాండ్ ఉండబోతుంది. ఈ వ్యాపారానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం, దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
LIC Revival Campaign: గుడ్ న్యూస్... పాలసీ రివైవల్ క్యాంపైన్ గడువు పొడిగించిన ఎల్ఐసీ
Fake Apps: పొరపాటున ఫేక్ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారా? ఈ టిప్స్ పాటించండిIndian Railways Tatkal Rules: రైలు టికెట్ తత్కాల్లో బుక్ చేస్తున్నారా? ఈ రూల్స్ తెలుసా?

వాషింగ్ మెషీన్ కొనాలా? Whirlpool Ace XL మోడల్‌ను పరిశీలించండి
Salary Hike: గుడ్ న్యూస్... వచ్చే ఏడాది భారీగా పెరగనున్న జీతాలు
జియో సినిమా యూజర్లకు బంపర్ ఆఫర్...సన్‌నెక్ట్స్ సినిమాలన్నీ చూసే చాన్స్...
ఆన్లైన్లో కెమెరా ఆర్డర్ ఇస్తే... ఏం వచ్చిందో తెలుసా...?
లక్ష కోట్లు దాటి జీఎస్టీ వసూళ్లు...కేంద్రానికి ఊరట...
కార్వీ స్టాక్ బ్రోకింగ్‌కు షాక్...ట్రేడింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసిన ఎన్ఎస్ఈ