Home /News /business /

FACEBOOK SILVER LAKE DEALS WITH JIO PART OF BIGGER RELIANCE GAME PLAN SAYS EDELWEISS FINANCIAL SERVICES SENIOR VICE PRESIDENT JAL IRANI SS

Jio-Silver Lake deal: క్లిష్ట సమయాల్లో రిలయెన్స్ సత్తా చాటుతోంది: ఎడల్వీస్

Jio-Silver Lake deal: క్లిష్ట సమయాల్లో రిలయెన్స్ సత్తా చాటుతోంది: ఎడల్వీస్
(ప్రతీకాత్మక చిత్రం)

Jio-Silver Lake deal: క్లిష్ట సమయాల్లో రిలయెన్స్ సత్తా చాటుతోంది: ఎడల్వీస్ (ప్రతీకాత్మక చిత్రం)

Jio-Silver Lake deal | జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 వాటాలను రూ.43,574 కోట్లకు తీసుకుంటూ ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ జియో ప్లాట్‌పామ్స్‌లో 1 శాతం వాటా తీసుకుంది. ఈ వాటా విలువ రూ.5,655 కోట్లు.

ఇంకా చదవండి ...
    రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్... ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తోంది. గత నెలలో ఫేస్‌బుక్‌తో డీల్, ఆ తర్వాత వాట్సప్‌లో జియో మార్ట్ పరిచయం, గత వారం జియో మీట్ ప్రారంభం, ఇప్పుడు సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్‌తో మరో డీల్... ఇలా రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ బిజినెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్-RIL వ్యాపారాల్లోనే కాదు బ్యాలెన్స్ షీట్‌ను బలోపేతం చేయడానికి చాలా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్తోంది అని ఎడల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జల్ ఇరానీ సీఎన్‌బీసీ-టీవీ18 ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.

    జియో ప్లాట్‌ఫామ్స్ బిజినెస్‌తో పాటు కీలకమైన వ్యాపారాల్లో వ్యూహాత్మక భాగస్వాముల్ని రిలయెన్స్ ఆహ్వానిస్తోంది. సౌదీ ఆరామ్‌కో విషయంలో ఆసక్తితో ఉన్నామని ప్రకటించింది. రుణాలను తగ్గించుకోవడం, వారి వ్యాపారాలకు విలువను తీసుకురావడం, కష్టకాలంలో కూడా ఆరోగ్యకరమైన చర్యలతో బలపడటం కోసం వ్యూహాత్మక భాగస్వాములను తీసుకొస్తోంది.
    జల్ ఇరానీ, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎడల్వీస్ ఫైనాన్షియల్ సర్వీసెస్


    జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 వాటాలను రూ.43,574 కోట్లకు తీసుకుంటూ ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ జియో ప్లాట్‌పామ్స్‌లో 1 శాతం వాటా తీసుకుంది. ఈ వాటా విలువ రూ.5,655 కోట్లు.

    ఇవి కూడా చదవండి:

    SBI Personal Loan: తక్కువ వడ్డీకే ఎస్‌బీఐలో పర్సనల్ లోన్... తీసుకోవచ్చు ఇలా

    Jan Dhan account: నేటి నుంచి జన్ ధన్ అకౌంట్‌లోకి మనీ ట్రాన్స్‌ఫర్... చెక్ చేయండిలా

    Prepaid Plans: రూ.200 లోపు జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Jio, Mukesh Ambani, Reliance Jio

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు