గత దశాబ్దంలో మహిళల రోజువారీ ఒత్తిడి స్థాయిలు అంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే రెండింతలు, మూడింతలు అయ్యాయి. వ్యాయామం చేయడానికి తగినంత సమయం లేకపోవడం మరియు అనేక అధిక-ఒత్తిడి పరిస్థితులతో నిరంతరం పోరాడటం చాలా మంది మహిళలను జీవనశైలి సంబంధిత వ్యాధుల బారిన పడేలా చేస్తుంది, ముఖ్యంగా వయస్సు పెరుగుతున్న వారిలో.
ప్రతి స్త్రీకి ఆరోగ్య బీమా అవసరం
PCOS నుండి ట్తెప్ 2 డయాబెటిస్, ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ మరియు మరెన్నో సమస్యలతో, మహిళలు ఎముక వ్యాధులు మరియు రొమ్ము క్యాన్సర్కు గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా, ప్రసవ మరియు ప్రసవానంతరము కూడా బలహీనపరిచే రుగ్మతలు ప్రారంభమవుతాయి, ఇవి త్వరగా మరింత తీవ్రమైన లేదా దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తాయి.
అందువల్ల మహిళలకు ఆరోగ్య బీమా ఉండటమే కాకుండా వారి అవసరాలను తీర్చడానికి వ్యక్తిగతీకరించిన అంశాలు అందులో ఉండటం చాలా ముఖ్యం. ఈ రోజు శ్రామికశక్తిలో అధిక శాతం మహిళలు అన్న విషయం పరిగణనలోకి తీసుకుంటే, చికిత్స కోసం వారికి అవసరమైనప్పుడు ఆర్థిక భరోసా ఉండేలా చూసుకోవడం కనీస బాధ్యత. మీ ఉద్యోగ భద్రతకు హామీ లేదు, అందువల్ల మీకు అవసరం వచ్చినప్పుడు మీ సంస్థ విధానంపై ఆధారపడటం వ్యర్థం అవుతుంది.
మీ వంతు విచారణ చేయండి.
చాలా మంది ప్రజలు వారు విన్న విషయాల ఆధారంగా మరియు ఏజెంట్ల సిఫారసుల ఆధారంగా ఆరోగ్య బీమా పాలసీలను గుడ్డిగా ఎంచుకుంటారు, అయితే ఇలా చేయడం చాలా ప్రమాదకరం. మీకు ఉన్న ఎంపికలను అర్థం చేసుకోవడం చాలా అవసరం, కాబట్టి మీ డబ్బును పాలసీలో పెట్టే ముందు పరిశోధన చేసి మరింత తెలుసుకోండి. మీకు నగదు రహిత సేవ, ఇష్టపడే హాస్పిటల్ నెట్వర్క్ యొక్క ఎంపిక ఉందేమో తెలుసుకోండి, మరియు 'నో-క్లెయిమ్ బోనస్' మీకు పునరుద్ధరణలపై డబ్బు ఆదా చేయడంలో ఎలా సహాయపడుతుందో గుర్తించండి.
మీ తొలి అడుగు ఇక్కడ నుండి వేయండి
అయినప్పటికీ, మార్కెట్లో పెద్ద సంఖ్యలో వాగ్ధానాలు చేస్తున్న ప్రణాళికలతో, ఎవరిని నమ్మాలో గుర్తించడం సవాలుగా మరింది. మంచి విషయం ఏమిటి అంటే, ఇది మంచి పేరు గాంచిన నమ్మదగిన వారు అందిస్తున్నప్పుడు; మీరు HDFC Lifeతో మీ భవిష్యత్తు సురక్షితం మీరు ధీమాగా ఉండవచ్చు. అనేక కస్టమర్ టెస్టిమోనియల్స్ ఇది వారు తీసుకున్న ఉత్తమ నిర్ణయం ఎలా అయ్యిందో తెలియచేస్తాయి. ఆరోగ్య సంబంధిత సంక్షోభం వల్ల వచ్చే ఆర్థిక భారం నుండి ప్రజలు తమను తాము రక్షించుకోగలిగే అవకాశం అందించే వివిధ రకాల ఆరోగ్య బీమా పథకాలను కంపెనీ అందిస్తుంది. క్లిష్టమైన అనారోగ్య ఖర్చులు, శస్త్రచికిత్స ఖర్చులు, ఆసుపత్రి ఖర్చులు మరియు మరిన్నింటికి ఇబ్బందిలేని సేవ మరియు సులభ చెల్లింపులతో కవరేజీని ఆస్వాదించండి.
HDFC Life Cancer Care - ఈ సమగ్ర ప్రణాళిక ప్రారంభ దశ మరియు ముఖ్యమైన క్యాన్సర్ల నిర్ధారణపై ఒకే మొత్తంలో ప్రయోజనాన్ని అందిస్తుంది మరియు తరువాత మీ సంపాదన మరియు పొదుపులను భారీ ఖర్చుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. మహిళలు కొన్ని రకాల క్యాన్సర్ల భారిన పడే అవకాశం ఎక్కువ ఉన్నందున, నామమాత్రపు ఖర్చుతో ఈ క్యాన్సర్ కవర్ గొప్ప బోనస్ అవుతుంది. ఎంచుకోవడానికి మూడు ప్రణాళికలతో, మీకు సరిపోయే దాన్ని ఎంచుకోవడానికి మీకు చాలా అనుకూలత లభిస్తుంది మరియు గణనీయమైన పన్ను ప్రయోజనాలు ఉన్నాయి.
చివరగా, మీరు ఇంట్లో ఉండే తల్లులు, వ్యాపారం చేసే మహిళలు, కుమార్తెలు మరియు స్నేహితురాళ్ళు, ఒంటరి, వివాహితులు లేదా విడాకులు తీసుకున్నవారు, ఎవరైనా సరే మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం మీరు చేయగలిగే తెలివైన పని. అందువల్లనే HDFC Life ద్వారా ఆరోగ్య బీమా ప్రణాళికలు మరియు విధానాలు మీ జీవితంలో వివిధ దశలలో మీకు అవసరమైన సరైన మద్దతు అందిస్తూ భద్రతా వలయంగా ఉంటాయి. మీ ఆరోగ్యం గురించి చింతించే అదనపు ఒత్తిడి లేకుండా మీ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి మీకు స్వేచ్ఛనిచ్చే సులభమైన మార్గం మీ ఆరోగ్యానికి మొదటి స్థానం ఇవ్వడం. అందువల్ల మీరు ఆరోగ్య బీమా పథకం కోసం మార్కెట్లో వెతుకుతుంటే, మిమ్మల్ని ఉత్తమంగా రక్షించడానికి,
HDFC Life కు వెళ్లండి మరియు మీ కోసం సరైన రకమైన బీమా ప్రణాళిక మరియు పాలసీ గురించి మరింత తెలుసుకోండి.
(ఇది భాగస్వామ్య పోస్ట్)