Home /News /business /

Elon Musk: ఎలాన్ మస్క్ మరో అద్భుతం...ఆటోమేటిక్ ట్రేడింగ్‌తో ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే చాన్స్..

Elon Musk: ఎలాన్ మస్క్ మరో అద్భుతం...ఆటోమేటిక్ ట్రేడింగ్‌తో ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే చాన్స్..


ఎలాన్ మస్క్ మరో అద్భుతం...ఆటోమేటిక్ ట్రేడింగ్‌తో  ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే చాన్స్..

ఎలాన్ మస్క్ మరో అద్భుతం...ఆటోమేటిక్ ట్రేడింగ్‌తో ఇంట్లో కూర్చొని లక్షలు సంపాదించే చాన్స్..

టీవీ హోస్ట్‌తో 250 డాలర్లను ఆటోమేటెడ్ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్‌లో డిపాజిట్ చేయించారు ఎలాన్ మస్క్. మూడు నిమిషాల వ్యవధిలోనే ఆ ఫ్లాట్ ఫామ్ తక్కువ ధరకు కరెన్సీని కొని.. ఎక్కువ ధరకు అమ్మేసింది. దాంతో ఆమెకు 233.18 డాలర్ల ప్రాఫిట్ లభించింది. డిజిటల్ కరెన్సీలో చాలా వోలటాలిటీ ఉంటుంది. కాబట్టి ఎనిమిది నిమిషాల సమయంలో ఆమె ప్రాఫిట్ 398.42 డాలర్లకు ఎగబాకింది.

ఇంకా చదవండి ...
ట్రేడింగ్ చేసే సమయంలో ఒక రోబో లాగా ఉండాలని అంటుంటారు. పవర్ ఫుల్ స్ట్రాటజీతో ట్రేడింగ్ మొదలుపెట్టినా.. భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోలేక పూర్తి ప్రాఫిట్‌ను చాలామంది దక్కించుకోలేరు. ఇది అందరూ ఎదుర్కొనే సమస్యే! అయితే ఈ సమస్యకు పరిష్కారంగా ఆటోమేటెడ్ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఈ ట్రేడింగ్ సిస్టమ్ టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్‌ను కూడా ఆకట్టుకుంది. అందుకే ఆయన 12 మిలియన్ల డాలర్లను ఒక కొత్త ఆటోమేటెడ్ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఈ ప్లాట్‌ఫాంను గత ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో లాంచ్ చేశారు. ఇప్పుడు ఆస్ట్రేలియాకు సేవలను విస్తరించారు.

ఆటోమేటెడ్ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుందని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. దాని గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ముఖ్యమని వివరించారు. వీటి ద్వారా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలు ఇంట్లో కూర్చుని రూ.లక్షలు సంపాదించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

లైవ్‌లో లాభాలు చూపించిన ఎలాన్ మస్క్
ఆటోమేటెడ్ ట్రేడింగ్ లేదా అల్గారిథం ట్రేడింగ్ ద్వారా అత్యంత సులభంగా లాభాలు గడించవచ్చు. డేటా, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఉపయోగించే అల్గారిథం ట్రేడ్ సిస్టమ్.. పెట్టుబడిదారుల లాభాలను పెంచుతుంది. డిజిటల్ కరెన్సీని కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి సరైన సమయాన్ని తెలుసుకుంటుంది. దీంతో ట్రేడింగ్‌లో ఎటువంటి అనుభవం లేకపోయినా డిజిటల్ కరెన్సీలో ప్రాఫిట్స్ పొందొచ్చు. ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ లైవ్ టీవీలో నిరూపించారు.

ఇందుకు టీవీ హోస్ట్‌తో 250 డాలర్లను ఆటోమేటెడ్ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్‌లో డిపాజిట్ చేయించారు ఎలాన్ మస్క్. మూడు నిమిషాల వ్యవధిలోనే ఆ ఫ్లాట్ ఫామ్ తక్కువ ధరకు కరెన్సీని కొని.. ఎక్కువ ధరకు అమ్మేసింది. దాంతో ఆమెకు 233.18 డాలర్ల ప్రాఫిట్ లభించింది. డిజిటల్ కరెన్సీలో చాలా వోలటాలిటీ ఉంటుంది. కాబట్టి ఎనిమిది నిమిషాల సమయంలో ఆమె ప్రాఫిట్ 398.42 డాలర్లకు ఎగబాకింది.

ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
సాధారణంగా పెట్టుబడిదారులు డిజిటల్ కరెన్సీలో లాభాలు సంపాదించాలన్నా లేక ఫిజికల్ కరెన్సీలో డబ్బు సంపాదించాలన్నా.. ఒక స్ట్రాటజీని ఆటోమేటెడ్ ట్రేడింగ్ సాఫ్ట్ వేర్‌లో సెటప్ చేస్తారు. మన భారతదేశంలో కూడా నింజా ట్రేడర్, మెటా ట్రేడర్, ఎమీ బ్రోకర్ తదితర ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ ఫామ్స్ వాడుతుంటారు. అయితే ఇది ట్రేడ్ చేసిన ప్రతిసారీ ప్రాఫిట్స్ ఇవ్వదు. పెట్టుబడిదారులు ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఈ ప్లాట్‌ఫాంలు.. పెట్టుబడిదారులు సెటప్ చేసిన అన్ని సూచనలను సక్రమంగా ఎగ్జిక్యూట్ చేస్తూ సరైన సమయంలో కొనుగోలు చేసి.. సరైన సమయంలో అమ్ముతాయి.

ఇందులో ప్రాఫిట్స్ ఎలా వస్తాయో తెలుసుకోవడానికి బ్యాక్ టెస్ట్ కూడా చేయొచ్చు. ట్రేడింగ్ సమయంలో మానవ తప్పిదాలు అధికంగా ఉంటాయి. కానీ ట్రేడింగ్ పనిని కంప్యూటరైజ్డ్ రోబోకి అప్పజెప్పడం వల్ల ఆశించిన స్థాయిలో లాభాలు వస్తాయి. అలాగే మనం ప్లేస్ చేయాలనుకున్న ఆర్డర్స్ చాలా త్వరగా ఎగ్జిక్యూట్ అవుతాయి. లాంగ్ సెల్లింగ్, లాంగ్ సెల్లింగ్ వంటి వ్యూహాత్మక ట్రేడ్స్ చేయడానికి ఆల్గో ట్రేడింగ్ బాగా ఉపయోగపడుతుంది.
Published by:Krishna Adithya
First published:

Tags: Elon Musk

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు