హోమ్ /వార్తలు /బిజినెస్ /

Tata Tigor car: నెలకు రూ.4111 చెల్లిస్తే చాలు...ఈ కారు మీ సొంతం...ఇంత Best Offer జన్మలో చూసి ఉండరు..

Tata Tigor car: నెలకు రూ.4111 చెల్లిస్తే చాలు...ఈ కారు మీ సొంతం...ఇంత Best Offer జన్మలో చూసి ఉండరు..

Tata Tigor మోడల్ మీద వినియోగదారుల ఆఫర్ రూ.15,000, ఎక్స్ ఛేంజ్ బోనస్ రూ.15,000 కలిపి మొత్తం రూ.25,000 అందిస్తోంది. (కారు ధర రూ.5.39 లక్షల నుంచి రూ.7.49 లక్షలు)

Tata Tigor మోడల్ మీద వినియోగదారుల ఆఫర్ రూ.15,000, ఎక్స్ ఛేంజ్ బోనస్ రూ.15,000 కలిపి మొత్తం రూ.25,000 అందిస్తోంది. (కారు ధర రూ.5.39 లక్షల నుంచి రూ.7.49 లక్షలు)

Tata మోటార్స్ తన బేస్ వేరియంట్ Tigor విషయంలో సేల్స్ పెంచుకుంటోంది. ఇందులో భాగంగా Tigor కారుపై బంపరాఫర్ అందిస్తోంది. అతి తక్కువ EMIతో ఈ కారును కొనుగోలు చేసే అవకాశాన్ని టాటామోటార్స్ కల్పిస్తోంది.

దేశంలోనే ప్రఖ్యాత Tata Motors ప్రస్తుతం ప్యాసెంజర్ వెహికిల్ సెగ్మెంట్ లో దూసుకెళుతోంది. ఇప్పటికే ఆ సెగ్మెంట్ లో ప్రముఖ కంపెనీ మారుతి సుజుకికి గట్టి పోటీని ఇస్తోంది. అంతేకాదు కొత్త మోడల్స్ తో మార్కెట్లో Tata Motorsసందడి చేస్తోంది. Tata నానో కార్ డిజాస్టర్ అయిన తర్వాత ప్యాసెంజర్ వెహికిల్ సెగ్మెంట్ లో Tata జాగ్రత్తగా అడుగులువేస్తోంది. అందులో భాగంగానే ఇప్పటికే Tata మోటార్స్ తన బేస్ వేరియంట్ Tigor విషయంలో సేల్స్ పెంచుకుంటోంది. ఇందులో భాగంగా Tigor కారుపై బంపరాఫర్ అందిస్తోంది. అతి తక్కువ EMIతో ఈ కారును కొనుగోలు చేసే అవకాశాన్ని టాటామోటార్స్ కల్పిస్తోంది. ఈ కారు ధర విషయానికి వస్తే రూ.5.39 లక్షల నుంచి ప్రారంభమౌతోంది (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ ధర). బడ్జెట్ ఫ్రెండ్లీగా పేరొందిన ఈ కారును కొనాలని భావిస్తే మాత్రం అతి తక్కువగా EMI రూ.4,111 చెల్లిస్తే సరిపోతుంది. కంపెనీ తన ప్రకటనలో ఈ కారుపై ఈఎంఐ రూ.4,111 నుంచి ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు.

ఇక ఈ కారు ఫీచర్స్ విషయానికి వస్తే...ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సెడాన్ కార్లలో TataTIGORను అత్యంత సురక్షితమైనది గా భవిస్తుంటారు. అంతేకాదు TataTigorఈ ప్రైస్ రేంజ్ ఉన్నసెగ్మంట్ లో మంచి గుర్తింపు సంపాదించింది. ఈ కారు ఇంజిన్ విషయానికి వస్తే 1.2 లీటర్ బీఎస్ 6 పెట్రోల్ ఇంజిన్ అందించారు. 5 స్పీడ్ మ్యానువల్, 5 స్పీడ్ ఏఎంటీ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లలో ఈ కారు అందుబాటులో ఉంది. డ్యూయెల్ పాత్ సస్పెన్షన్ సిస్టమ్ కారణంగా ఈ కారు ప్రయాణం మొత్తం స్మూత్‌గా ఉంటుంది.

ఇక Tata Tigor నాలుగు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. Tigor XE, XM, XZ, XZ+, XMA, XZA+ గా ఉన్నాయి. ఇవ్వన్నీ మ్యానువల్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌తో లభిస్తాయి. వీటి ధరల విషయానికి వస్తే రూ.5.39 లక్షల నుంచి రూ.6.99 లక్షల వరకు ఉన్నాయి. ఇక ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌తో రెండే వేరియంట్లు ఉన్నాయి. Tigor ఎక్స్‌ఎంఏ, Tigor ఎక్స్‌జెడ్ఏ ప్లస్ అనేవి ఇవి. వీటి ధర వరుసగా రూ.6.49 లక్షలు, రూ.7.49 లక్షలుగా ఉంది.

First published:

Tags: Automobiles, CAR, Cars

ఉత్తమ కథలు