హోమ్ /వార్తలు /బిజినెస్ /

Dragon Fruit: మట్టి నుంచి బంగారం వెలికి తీస్తున్న గుంటూరు రైతు.. ఈ పంట సాగుతో రూ.లక్షల్లో ఆదాయం!

Dragon Fruit: మట్టి నుంచి బంగారం వెలికి తీస్తున్న గుంటూరు రైతు.. ఈ పంట సాగుతో రూ.లక్షల్లో ఆదాయం!

మట్టి నుంచి బంగారం వెలికి తీస్తున్న గుంటూరు రైతు.. ఈ పంట సాగుతో రూ.లక్షల్లో ఆదాయం!

మట్టి నుంచి బంగారం వెలికి తీస్తున్న గుంటూరు రైతు.. ఈ పంట సాగుతో రూ.లక్షల్లో ఆదాయం!

ఆధునిక పద్ధతి,సేంద్రియ వ్యవసాయం, ఆసియా లోనే వినూత్న పద్ధతి తో మట్టి నుంచి బంగారం వెలికి తీస్తున్న గుంటూరు రైతు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Annaragu, News18 | డ్రాగన్ ఫ్రూట్.. కరోనా పుణ్యమా అని ఈ పేరు మనమందరం బాగా వింటున్నాం ! కరోనా సమయం లో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవటం కోసం మనం చేయని ప్రయత్నం లేదు, ఐతే ఇమ్మునిటి నీ పెంచడం, ప్లేట్లెట్ కౌంట్, బ్యాలన్స్, బ్లడ్ పురిఫికేషన్ వంటి వాటిని మెరుగు పరచడం లో డ్రాగన్ ఫ్రూట్ రారాజు ..

అప్పటి వరకు డ్రాగన్ ఫ్రూట్ పేరు కూడా మనలో చాలా మందికి తెలియదు 1980 నాటికే డ్రాగన్ ఫ్రూట్ సాగు మన దేశం లో ప్రారంభం జరిగింది , మొదట గుజరాత్ ,మహారాష్ట్ర వాటి అభివృద్ధి జరిగిన రాష్ట్రాల్లో ఈ డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయం ప్రారంభించారు ,...ఇందుకు ప్రధాన కారణం డ్రాగన్ ఫ్రూట్ ఫర్మింగ్ చేయటం  చాలా ఖర్చు తో కూడుకున్న వ్యవసాయం కనుక సాధారణ రైతులు ఈ సెంద్రయం చేయటం కష్టం గా మారింది.

కరోనా సమయం లో ఈ డ్రాగన్ ఫ్రూట్ ,పేరు బాగా బయటకు రావడం దాని డిమాండ్  ఆకాశానికి అంటింది దేశ వ్యాప్తంగా డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ ఉపు అందుకుంది

మారో పక్క ఈ డ్రాగన్ ఫ్రూట్ ఫార్ర్మింగ్ లో పూర్వ అనుభవాలు పెద్దగా లేకపోవటం  ఈ పంట పైన రైతులకు అవగాహన , లేకపోవడం తో చాలా మంది రైతులు ఎన్నో ఒడిదుడకులను ఏదురుకుంటున్నరు, సాధారణ వ్యవసాయ పద్దతులుకు డ్రాగన్ ఫ్రూట్ వ్యవసాయనికి ఎన్నో తేడాలు వుండటం కూడా కారణం గా రైతులు దిగుబడి తీయటం లో ఎన్నో ఇబ్బందులు ఏదురుకున్నారు.

ఒకేసారి 5 కొత్త స్కీమ్స్‌ తీసుకువచ్చిన బ్యాంక్.. లాభాలివే!

కానీ కోలా పోలేస్వర రావు గారు ..వీటన్నిటి మీద సరైన అవగాహన కోసం , వీటి పుట్టిల్లు ఇన తైవాన్, వియత్నాం దేశాలు తిరిగి వాటిపైన అవగాహన తెచ్చుకుని , ఆధునిక పద్ధతులతో ,డ్రాగన్ ఫ్రూట్ సేద్యం ప్రారంభించారు   ,ఆసియా లో నే అతి పెద్ద మరియు అధునాతన పద్ధతులును ఉపయోగించి డ్రాగన్ ఫ్రూట్ ను పదమూడు ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. అందరిలా కాకుండా అధిక సాంద్రత లో మొక్క లు నాటటం ద్వారా తోటి రైతుల కంటే ఎక్కువ ఫల సాయాన్ని పొందుతున్నాడు.

కొత్తగా కారు కొనాలనుకునే వారికి షాక్.. బాదుడే బాదుడు!

అధునాతనమైన సెన్సార్ వ్యవస్ధను ఏర్పాటు చేసి వాటి ద్వారా మొక్కకు అవసరమైనప్పుడు బిందు సేద్యం పడతి ద్వారా నీరు అందించే ఏర్పాట్లు చేసాడు.డ్రాగన్ ఫ్రూట్ పూవులోని మకరందం లో అనేక పోషక విలువలు కలిగి ఉంటాయని గురుతించిన పోలేశ్వర రావు తేన పెట్టెలను ఏర్పాటు చేసి డ్రాగన్ ఫ్రూట్ పూవుల నుండి వచ్చే మకరందం ద్వారా తేనె తయారయి విధంగా ఏర్పాటు చేసాడు .ఇక్కడ లభ్యమవుతున్న తేనె లో అనేక పోషకాలు వైద్య గుణాలు మెండు గా ఉండటం తో ఈ తెనకి మంచి గిరాకీ ఉంది.ఇలా కూడా అదనపు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు పోలేశ్వర రావు.

First published:

Tags: Agriculture, Cultivation, Dragon, Farmers

ఉత్తమ కథలు