Home /News /business /

DO YOU WANT TO GET ADDITIONAL INCOME WORKING REMOTELY AND HERE SOME OF THE COMMON WAYS OF GETTING ADDITIONAL INCOME INCLUDING TRADING SRD

మీరు అదనపు ఆదాయం సంపాదించాలనుకుంటున్నారా..? ట్రేడింగ్ మీ ముందున్న బెస్ట్ ఆప్షన్.. ఎలాగంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేటి టెక్నాలజీ, విస్తృత ఇంటర్నెట్ వాడకం వల్ల మనం ఇంట్లోనే ఉంటూ అదనపు ఆదాయం సంపాదించవచ్చు. అదనపు ఆదాయం ఎలా సంపాదించాలి అని మీరు కూడా ఆలోచిస్తున్నట్లైతే మీరు సరైన పేజీకి వచ్చారు.

    మనందరం సౌకర్యవంతమైన జీవన విధానం కావాలని కోరుకుంటాం. ప్రస్తుత ప్రపంచంలో మన ఆశలను, కోరికలను తీర్చడానికి ఒక ఆదాయ మార్గం మాత్రమే సరిపోదు. అదనపు ఆదాయం పొందే మార్గాలు ఉండటం అనేది మెరుగైన ఆర్ధిక భద్రతను, స్థిరత్వాన్ని ఇస్తుంది. అంతే కాకుండా, పెరిగే మన అవసరాలను తీర్చుకోవడంలో, సౌకర్యవంతంగా జీవించడంలో సహాయపడుతుంది.

    నేటి టెక్నాలజీ, విస్తృత ఇంటర్నెట్ వాడకం వల్ల మనం ఇంట్లోనే ఉంటూ అదనపు ఆదాయం సంపాదించవచ్చు. అదనపు ఆదాయం ఎలా సంపాదించాలి అని మీరు కూడా ఆలోచిస్తున్నట్లైతే మీరు సరైన పేజీకి వచ్చారు.అదనపు ఆదాయం పొందే మార్గాలు

    అదనపు ఆదాయం సంపాదించాలని అనుకునేవారికి అనేక ఆప్షన్‌లు ఉన్నాయి. మీ ఫండ్స్‌ను ఈ కింద పేర్కొన్న వాటిలో ఇన్వెస్ట్ చేయవచ్చు:

    బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు

    మ్యూచువల్ ఫండ్‌లు

    ట్రేడింగ్  బాండ్‌‌లు, డిబెంచర్‌లు

    బంగారం

    పబ్లిక్

    ప్రావిడెంట్ ఫండ్ (PPF)

    నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)

    అదనపు ఆదాయం సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ ఏదైనా ఆప్షన్‌ను ఎంచుకునే ముందు దానికి సంబంధించిన అనుకూల, ప్రతికూలతల గురించి తెలుసుకోవాలి.

    • బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు, బంగారం అనేవి సంప్రదాయ ఇన్వెస్ట్‌మెంట్ విధానాలు. అవి మీకు తక్కువ లాభాలను ఇస్తాయి.

    • మ్యూచువల్ ఫండ్‌లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లు, నేషనల్ పెన్షన్ సిస్టమ్, బాండ్‌లు ఇంకా డిబెంచర్‌లు వంటివి మీకు సగటు లాభాలను మాత్రమే ఇస్తాయి. అందుకు మీరు ఎక్కువ కాలం పాటు పెట్టుబడి పెట్టి ఉంచాలి.

    • (ట్రేడింగ్ తప్ప) ఈ ఆప్షన్‌లు అన్నిటికీ ఒక ఫిక్స్‌డ్ లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. దీని అర్థం మీరు లాక్-ఇన్ వ్యవధి పూర్తి అయ్యేంత వరకు మీ డబ్బును వెనక్కు తీసుకోలేరు.


    ట్రేడింగ్‌తో అదనపు ఆదాయాన్ని పొందండి

    అనుకూల ప్రతికూలతలు పరిగణించిన తర్వాత అన్ని ఆప్షన్‌లలో ట్రేడింగ్ ఉత్తమ విధానం అని తేలింది. ఇది మీరు ట్రేడింగ్ నేర్చుకొని విజయవంతంగా చేయడానికి ఉపయోగపడుతుంది ఇంకా దీనిలో లాక్-ఇన్ వ్యవధి లేదు. అంతేకాక మీకు సరైన ట్రేడింగ్ నైపుణ్యాలు ఉంటే మీరు ట్రేడింగ్ ప్రారంభించి, ఆ వ్యూహాలను వాస్తవ అకౌంట్‌కు వర్తింప చేయవచ్చు. మీకు కావాల్సిందల్లా నేర్చుకొని ఇందులో ముందుకెళ్లాలి అనీ కోరిక మాత్రమే, దానితో పాటుగా మీకు ఒక మంచి ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ కూడా అవసరం. ఉత్తమ ట్రేడర్‌లను సంపాదించిన అలంటి ఒక బంగారు అవకాశం,  Binomo.com ఈ యూజర్-ఫ్రెండ్లీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ మీరు సురక్షితంగా, ఆచరణాత్మకంగా మంచి ఫలితాలను సాధించడంలో మీకు ఉపయోగపడుతుంది.

    ట్రేడింగ్ పట్ల ఆసక్తి ఉన్న వారికి Binomo ఒక ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందిస్తుంది. ఇది ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా మీరు అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి దోహదపడుతుంది. మీరు అనుభవం ఉన్న ట్రేడర్ అయినా, లేదా ఈ రంగంలో మీరు కొత్తవారు అయినా ఈ ప్లాట్‌ఫామ్‌లో, మీ ఇంట్లో నుండే ట్రేడింగ్ చేయవచ్చు.

    Binomo.com అంటే ఏమిటో, దాని ద్వారా అదనపు ఆదాయాన్ని ఎలా సంపాదించవచ్చు అనే దాని గురించి మరింత  తెలుసుకుందాం.

    Binomo అనేది ఒక సురక్షితమైన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్

    Binomo ద్వారా ట్రేడింగ్ చేయడం అనుకూలమైనది, సురక్షితమైనది. ఇది ఒక విశ్వసనీయమైన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ ఇంకా అంతర్జాతీయ ఫైనాన్షియల్ కమిషన్‌లో (IFC) “A” కేటగిరీ సభ్యత్వం ఉంది. ఈ ప్లాట్‌ఫామ్ వెరిఫై మై ట్రేడ్ చేత సర్టిఫై చేయబడింది. ఇది అంతర్జాతీయ ఫైనాన్స్, మార్కెట్‌లలో 2015 FE అవార్డ్, 2016 IAIR ఉత్తమ అవార్డ్‌లను అందుకుంది.

    ఇంతేకాక, ఈ ప్లాట్‌ఫామ్‌లో వ్యక్తిగత, ఫైనాన్షియల్ యూజర్ సమాచారాన్ని ఎన్‌క్రిప్ట్ చేసి భద్రంగా ఉంచడానికి SSL ప్రోటోకాల్‌ను ఉపయోగిస్తుంది.

    Binomoతో ట్రేడింగ్ నేర్చుకోండి

    Binomo డెమో అకౌంట్, సహాయ కేంద్రం, వ్యూహాలు, ఉచిత టోర్నమెంట్‌ల ద్వారా ట్రేడింగ్‌లోని మెళకువలను ఉచితంగా నేర్చుకోవడానికి దోహదపడుతుంది.

    మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోగానే Binomo ప్లాట్‌ఫామ్ ప్రాథమిక ఫంక్షన్‌లకు సంబంధిచిన ఒక క్విక్ వివరణాత్మక ట్యుటోరియల్‌కు యాక్సెస్ లభిస్తుంది. అలాగే మీ ట్రేడింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి, వివిధ ఫైనాన్షియల్ టూల్స్ ఎలా పని చేస్తాయో తెలుసుకోవడానికి వర్చువల్ $100తో కూడిన ఉచిత డెమో అకౌంట్‌కు మీకు యాక్సెస్ లభిస్తుంది.

    Binomo ఎలా పని చేస్తుందో మరింత తెలుసుకోవడానికి మీరు సహాయ కేంద్రాన్ని సందర్శించవచ్చు. మీకు కావాల్సిన సమాచారాన్ని తరచుగా అడిగే ప్రశ్నలు (FAQల), చాట్‌బాట్‌లు లేదా సపోర్ట్ స్పెషలిస్ట్ ద్వారా పొందవచ్చు.

    ఈ ప్లాట్‌ఫామ్ అనేక రకాల ట్రేడింగ్ వ్యూహాలను మీకు అందిస్తుంది. ఇది మీ ట్రేడింగ్ ఫలితాలను మెరుగు పరచడంలో సహాయపడుతుంది. అయితే, ఈ ట్రేడింగ్‌లో కొంత వరకు రిస్క్ ఉంటుంది అలాగే ప్రతీ ఒక్కరికీ ఏ వ్యూహం కూడా పూర్తిగా లాభదాయకంగా ఉండదు అనే విషయం గుర్తుంచుకోవాలి.

    Binomoలో విత్‌డ్రా చేయడం, డిపాజిట్ చేయడం

    డిపాజిట్ చేయడం కోసం మీరు Binomo ప్లాట్‌ఫామ్‌లో క్యాషియర్/cashier విభాగాన్ని సందర్శించాలి. ఇది బ్యాంక్ కార్డ్‌లు, అలాగే ఈ-వాలెట్‌ల ద్వారా కూడా చేయవచ్చు. కనీస డిపాజిట్ మొత్తం అనేది మీ అకౌంట్ రకంపై ఆధారపడి ఉంటుంది.

    అదే విధంగా, ఫండ్ విత్‌డ్రా కూడా సులభంగా చేసుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా, విత్‌డ్రా చేసుకోవాలనుకున్న మొత్తాన్ని ఎంచుకోండి. అకౌంట్ రకం అలాగే పేమెంట్ ఆప్షన్‌పై ఆధారపడి, విత్‌డ్రాయల్‌లు పరిస్థితిని బట్టి కొన్ని గంటల నుండి మూడు రోజుల వరకు తీసుకోవచ్చు. విత్‌డ్రాయల్‌లు అనేవి తప్పనిసరిగా డిపాజిట్ చేసిన పద్దతిలోనే చేయాలి.

    ముగింపు

    Binomo ఒక సురక్షితమైన ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్, ఇంకా ఇది కొంత కాలం నుండి మార్కెట్‌లో ఉంది. పలు రకాల ఫీచర్‌లు కలిగిన, ఈ యూజర్-ఫ్రెండ్లీ ప్లాట్‌ఫామ్ అంతర్జాతీయంగా పేరుపొందింది. ట్రేడింగ్‌లో విజయం సాధించాలంటే దానిలో పరిజ్ఞానం సంపాదించడానికి కృషి చేయాలి, దీని గురించి నేర్చుకోవడానికి, అలాగే అనుభవాన్ని సంపాదించడానికి కొంత సమయాన్ని వెచ్చించాలి అని గుర్తుంచుకోండి.

    ఈ ఆర్టికల్ Binomo తరఫున Studio 18 వారిచే రాయబడింది
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Earn money online, Income, Money

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు