మీరు ఎయిర్టెల్ కస్టమరా? రోజూ ఎక్కువ డేటా ఉపయోగిస్తారా? అయితే మీకు రోజూ 2జీబీ డేటా అందించే ప్లాన్స్ కావాలి. టెలికామ్ సంస్థలు రోజూ 1జీబీ, 1.5జీబీ, 2జీబీ, 3జీబీ డేటా అందించే ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఎయిర్‌టెల్‌లో కూడా ఈ ప్లాన్స్ ఉన్నాయి. అయితే డేటా పెద్దగా ఉపయోగించనివారికి రోజూ 1జీబీ ప్లాన్ సరిపోతుంది. కాస్త ఎక్కువ డేటా వాడేవారికి రోజూ 1.5జీబీ అవసరం. ఇక స్మార్ట్‌ఫోన్‌లో వీడియోలు, సినిమాలు చూసేవారికి అంతకన్నా ఎక్కువ డేటా కావాలి. కనీసం రోజూ 2జీబీ డేటా అవసరం. మరి ఎయిర్‌టెల్‌లో రోజూ 2జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఏవి ఉన్నాయో, ఆ ప్లాన్స్‌తో వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి.
Airtel Rs 298 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.298 ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 28 రోజులు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
Airtel Rs 449 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.449 ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 56 రోజులు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
Airtel Rs 599 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.599 ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 56 రోజులు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
Airtel Rs 698 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.698 ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 84 రోజులు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
Airtel Rs 2498 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.2498 ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 365 రోజులు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు.
Airtel Rs 2698 Plan: ఎయిర్‌టెల్‌లో రూ.2648 ప్లాన్ రీఛార్జ్ చేస్తే రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 365 రోజులు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.