హోమ్ /వార్తలు /బిజినెస్ /

Dhee AqsaKhan: అక్సా ఖాన్ చేసిన పనికి షాక్ లో సుడిగాలి సుధీర్...అందరూ చూస్తుండగానే...

Dhee AqsaKhan: అక్సా ఖాన్ చేసిన పనికి షాక్ లో సుడిగాలి సుధీర్...అందరూ చూస్తుండగానే...

aqsa khan

aqsa khan

తాజాగా పండుతో లవ్ ట్రాక్ నడపడంపై కూడా సుధీర్ మందలించినట్లు వినిపిస్తోంది. అయితే అక్సా తనకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తోందని సుధీర్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది.

Dhee AqsaKhan: ఢీ షోలో స్టార్ డ్యాన్సర్ గా బాగా పేరు సంపాదించిన అక్సాఖాన్ ప్రస్తుతం తన టాలెంట్ కన్నాగాసిప్ వార్తలతోనే ఎక్కువగా సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అక్సాఖాన్ ఇప్పటికే సుడిగాలి సుధీర్ తో ప్రేమాయణం నడుపుతోందని...పుకార్లు గుప్పుమంటున్నాయి. మరోవైపు హైపర్ ఆది టీమ్ లో కీలక పాత్ర పోషిస్తున్న అక్సాఖాన్ ఇప్పటికే, అటు ఢీ షోతో పాటు, సినిమాల్లో కూడా మంచి ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ అమ్మడి క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ భామ సోషల్ మీడియాలో మరింత రెచ్చిపోతూ ఫోటోలు పెడుతూ రెచ్చిపోతోంది. మరి ఈ భామ తాజాగా ఢీ షోలో మరో డాన్సర్ పండుతో కలిసి రొమాన్స్ నడుపుతోందనే వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ భామ తనకు సుడిగాలి సుధీర్ అంటే ఎంతో అభిమానం ఉందని ఇప్పటికే పలుమార్లు చెప్పింది. అయితే అక్సా ఖాన్ ప్రపోజల్ ను సుధీర్ సున్నితంగా తిరస్కరించాడని అతడి సన్నిహితులు కూడా చెబుతున్నారు. అంతే సుధీర్ ఆమెను కెరీర్ మీద దృష్టి పెట్టమని సూచించాడని కూడా టాక్ వినిపిస్తోంది. అయితే అక్సా మాత్రం తన ఇవేవీ చెవికెక్కించుకున్నట్లు కనిపించడం లేదని సన్నిహితులు వాపోతున్నారు. సుధీర్ ఆమె కెరీర్ కు ఎంత ప్రోత్సాహం అందించినా అక్సా మాత్రం ఇష్టం వచ్చినట్లు ప్రయత్నం చేస్తుందని టాక్.

తాజాగా పండుతో లవ్ ట్రాక్ నడపడంపై కూడా సుధీర్ మందలించినట్లు వినిపిస్తోంది. అయితే అక్సా తనకు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తోందని సుధీర్ తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. మొత్తానికి అక్సా తన టాలెంట్ ను ఇలా పెడమార్గం పట్టించడంపై ఆమె అభిమానులు సైతం ఫీల్ అవుతున్నారు.

First published:

Tags: Sudigali sudheer

ఉత్తమ కథలు