దివాళా తీసిన థామస్ కుక్...5 లక్షల మంది టూరిస్టులకు ఇబ్బందులు

థామస్ కుక్ సంస్థ తన సేవలను ఒక్కసారిగా నిలిపివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 5 లక్షల మంది పర్యాటకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

news18-telugu
Updated: September 23, 2019, 5:31 PM IST
దివాళా తీసిన థామస్ కుక్...5 లక్షల మంది టూరిస్టులకు ఇబ్బందులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ ఏజెన్సీ థామస్‌ కుక్‌ దివాళా తీసింది. దాదాపు 178 సంవత్సరాలుగా పర్యాటక రంగంలో సేవలు అందిస్తున్న థామస్ కుక్ సంస్థ తన సేవలను ఒక్కసారిగా నిలిపివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దాదాపు 5 లక్షల మంది పర్యాటకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇదిలా ఉంటే టూరిజం రంగంలో విపరీతమైన పోటీతో థామస్ కుక్ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. కాగా సంస్థ దివాళా తీయకుండా నిలిచేందుకు సుమారు 1500 కోట్లు అవసరం అయినప్పటికీ ఆ మొత్తాన్ని సమీకరించడంలో థామస్‌ కుక్‌ విఫలమైంది. దీంతో థామస్‌ కుక్‌ ద్వారా వివిధ రకాల ప్యాకేజీలను బుకింగ్‌ చేసుకున్న కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

First published: September 23, 2019, 5:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading