హోమ్ /వార్తలు /బిజినెస్ /

FAME II Scheme: ఎలక్ట్రిక్ కార్లు, బైకులకు భారీ సబ్సిడీ

FAME II Scheme: ఎలక్ట్రిక్ కార్లు, బైకులకు భారీ సబ్సిడీ

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

FAME II Scheme | ఈ పథకం 2019 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మొదట ఈ పథకానికి రూ.5,500 కోట్లు కేటాయించాలని అనుకున్నా రూ.10,000 కోట్లకు పెంచడం విశేషం.

    ఎలక్ట్రిక్ కారు, బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఫాస్టర్ అడాప్షన్ & మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్(FAME) వెహికిల్స్ పథకానికి రెండో విడతలో రూ.10,000 కోట్ల ప్యాకేజీ కేటాయిస్తూ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ పథకం 2019 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. మొదట ఈ పథకానికి రూ.5,500 కోట్లు కేటాయించాలని అనుకున్నా రూ.10,000 కోట్లకు పెంచడం విశేషం.


    Read this: PM-Kisan scheme: ఏప్రిల్ 1న రైతుల అకౌంట్‌లోకి మరో రూ.2,000... ఆధార్ తప్పనిసరి కాదు

    FAME II Scheme, FAME II Scheme details, FAME II Scheme subsidy, Electric cars India, Electric Vehicles Charging Station India, Electric Vehicles India, EV guidelines India, EV India, FAME India, Electric cars offers, Electric Vehicles deals, Electric Bikes incentives, Electric cars, ఫేమ్ 2 స్కీమ్, ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీ, ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు ఆఫర్లు, ఎలక్ట్రిక్ బైకులు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఛార్జింగ్ స్టేషన్


    ఫేమ్-2 స్కీమ్ హైలైట్స్ ఇవే...


    ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడమే ఫేమ్-2 స్కీమ్ లక్ష్యం.

    ఫేమ్-2 స్కీమ్ మూడేళ్లు కొనసాగనుంది.

    10 లక్షల ఎలక్ట్రిక్ టూవీలర్లు, 5 లక్షల ఎలక్ట్రిక్ త్రీవీలర్లు, 55,000 ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లు, 7,000 ఎలక్ట్రిక్ బస్సులకు ఇన్సెంటీవ్స్.

    అడ్వాన్స్‌డ్ బ్యాటరీలు ఏర్పాటు చేసిన వాహనాలకు మాత్రమే ప్రోత్సాహకాలు.

    మెట్రోలు, పట్టణాల్లో 2,700 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు.

    ప్రధాన పట్టణాలను కలిపే ప్రధాన రహదారుల్లో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదన.

    ప్రతీ 25 కిలోమీటర్లకు రహదారికి రెండు వైపులా ఛార్జింగ్ స్టేషన్లు.


    Read this: LIC-IDBI: ఇక ఐడీబీఐ బ్యాంకుల్లో ఎల్ఐసీ పాలసీలు, ప్రీమియం చెల్లింపులు


    FAME II Scheme, FAME II Scheme details, FAME II Scheme subsidy, Electric cars India, Electric Vehicles Charging Station India, Electric Vehicles India, EV guidelines India, EV India, FAME India, Electric cars offers, Electric Vehicles deals, Electric Bikes incentives, Electric cars, ఫేమ్ 2 స్కీమ్, ఫేమ్ 2 స్కీమ్ సబ్సిడీ, ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ కార్లు ఆఫర్లు, ఎలక్ట్రిక్ బైకులు, ఎలక్ట్రిక్ వాహనాలు, ఛార్జింగ్ స్టేషన్


    2015లో ప్రారంభమైన ఫేమ్-1 పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.895 కోట్లు మాత్రమే కేటాయించింది. ఆ పథకాన్ని ఒక ఏడాది కోసమే అనుకున్నా ఆ తర్వాత మూడేళ్లు కొనసాగించడం విశేషం. 2019 మార్చి 31 వరకు ఫేమ్-1 పథకమే వర్తిస్తుంది. ఈ స్కీమ్‌లో ప్రస్తుతం టూవీలర్లకు రూ.22,000, త్రీవీలర్లకు రూ.61,000, ఫోర్‌వీలర్లకు రూ.1,87,000 సబ్సిడీ లభిస్తోంది. మరి ఫేమ్-2 స్కీమ్‌లో ఏ వాహనానికి ఎంతెంత సబ్సిడీ ఇస్తారన్న విషయం తెలియాల్సి ఉంది.


    Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి



    ఇవి కూడా చదవండి:


    Electric Car: 22 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.30 మాత్రమే...


    ATM Rules: మీ ఏటీఎం కార్డును మీ భార్య వాడినా తప్పే... RBI రూల్స్ తెలుసుకోండి


    Link PAN: బ్యాంక్ అకౌంట్‌కి పాన్ లింక్ చేస్తేనే ఐటీఆర్ రీఫండ్


     

    First published:

    Tags: Bike, Cars, Electric vehicle, FAME II Scheme

    ఉత్తమ కథలు