హోమ్ /వార్తలు /బిజినెస్ /

BYJU’s Young Genius ఈ వారం ఎపిసోడ్‌లో సౌరశక్తి, సితార్ విద్వాంసులు మీ ముందుకు.. (Advertisement)

BYJU’s Young Genius ఈ వారం ఎపిసోడ్‌లో సౌరశక్తి, సితార్ విద్వాంసులు మీ ముందుకు.. (Advertisement)

BYJUS Young Genius | ఎపిసోడ్‌లో మొదటి మేధావి తమిళనాడులోని తిరువన్నామలైకు చెందిన 15 సంవత్సరాల వినిషాఉమాశంకర్. వినీషా బట్టల ఇస్త్రీకి బొగ్గుకు బదులుగా సౌరశక్తిని ఉపయోగించే సోలార్ ఐరన్ కార్ట్‌ను ఆవిష్కర్త మరియు పర్యావరణ-ఇన్నోవేటర్‌గా ప్రసిద్ధి చెందింది.

BYJUS Young Genius | ఎపిసోడ్‌లో మొదటి మేధావి తమిళనాడులోని తిరువన్నామలైకు చెందిన 15 సంవత్సరాల వినిషాఉమాశంకర్. వినీషా బట్టల ఇస్త్రీకి బొగ్గుకు బదులుగా సౌరశక్తిని ఉపయోగించే సోలార్ ఐరన్ కార్ట్‌ను ఆవిష్కర్త మరియు పర్యావరణ-ఇన్నోవేటర్‌గా ప్రసిద్ధి చెందింది.

BYJUS Young Genius | ఎపిసోడ్‌లో మొదటి మేధావి తమిళనాడులోని తిరువన్నామలైకు చెందిన 15 సంవత్సరాల వినిషాఉమాశంకర్. వినీషా బట్టల ఇస్త్రీకి బొగ్గుకు బదులుగా సౌరశక్తిని ఉపయోగించే సోలార్ ఐరన్ కార్ట్‌ను ఆవిష్కర్త మరియు పర్యావరణ-ఇన్నోవేటర్‌గా ప్రసిద్ధి చెందింది.

ఇంకా చదవండి ...

  మన చిన్నతనాన్ని వర్ణించగలిగేది ఏదీ లేదు. అందరి కంటే ముందుండాలి అనే పందెంలో పరుగెడుతూ మనలో ఎవ్వరూ కూడా కాసేపు ఆగి మనసుకు నచ్చిన విషయాలపై దృష్టిపెట్టలేదు.

  అందుకే ఒక దాని తర్వాత ఒకటి #BYJUSYoungGenius సీజన్ 2 ఎపిసోడ్‌ల విజయాలు మనల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ వారం కూడా అంతే ఘనంగా ఉంటుంది. మన దేశంలో ఇద్దరు చిన్నారి మేధావులు తమ నైపుణ్యాలను ప్రదర్శించి మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తారు.

  పర్యావరణ పర్యావసానాలపై పోరాటం

  ఎపిసోడ్‌లో మొదటి మేధావి తమిళనాడులోని తిరువన్నామలైకు చెందిన 15 సంవత్సరాల వినిషాఉమాశంకర్. వినీషా బట్టల ఇస్త్రీకి బొగ్గుకు బదులుగా సౌరశక్తిని ఉపయోగించే సోలార్ ఐరన్ కార్ట్‌ను ఆవిష్కర్త మరియు పర్యావరణ-ఇన్నోవేటర్‌గా ప్రసిద్ధి చెందింది. తన ఆవిష్కరణ వలన బొగ్గు వినియోగం తగ్గడమే కాదు, బట్టల ఇస్త్రీ చేయడానికి అయ్యే ఖర్చును తగ్గించి, మంచి లాభాలు ఆర్జించడానికి అలాగే ఎక్కువ కాలం మన్నే ఇస్త్రీ బల్లను అందిస్తుంది.

  ఈ మొబైల్ ఐరనింగ్ కార్ట్ సైకిల్‌తో పాటు వస్తుంది కాబట్టి దీనిని చేతితో మోయాల్సిన అవసరం ఉండదు. ఈ కార్ట్ స్టీమ్ ఇస్త్రీపెట్టెకు పవర్ అందించడానికి సోలార్ ప్యానెల్‌లను ఉపయోగిస్తుంది. అయిదు గంటలలో ఛార్జ్ అవుతుంది, దీనితో ఆరు గంటల పాటు ఇస్త్రీ చేయవచ్చు. వినిషా ప్రస్తుతం ఇస్త్రీ చేసేటప్పుడు కాంటాక్ట్ సర్‌ఫేస్‌ను మరింత ప్రభావవంతం చేయడానికి పని చేస్తోంది.

  ఇదే కాదు, తనని 2021లో గ్లాస్‌గోలో జరిగిన COP 26 సమ్మిట్‌కు ఆహ్వానించారు, అక్కడ పర్యావరణ పరిరక్షణపై తను ఇచ్చిన ప్రసంగం ప్రఖ్యాత చెందిన వ్యాపారస్తులు మరియు మోదీతో సహా తన అభిమానులందరి మనస్సును గెలుచుకుంది. ఎపిసోడ్‌లో తన ప్రసంగంలోని కొంత భాగాన్ని చదివి వినిపించినప్పుడు, ప్రత్యేక అతిధి రవి శాస్త్రి ఆమె ఆత్మవిశ్వాసానికి ఆశ్చర్యపోయారు.

  తన పర్యావరణ-అనుకూల ఆవిష్కరణ ప్రఖ్యాతి చెందుతుంది. భారతదేశ జెండాను గర్వంగా ముద్రించిన ఈ మొబైల్ ఐరన్ కార్ట్ ఉన్నత శిఖరాలను చేరుకుంటుందని మేము నమ్ముతున్నాము.

  సితార్‌తో మనసు మీటుతూ

  13-సంవత్సరాల అధిరాజ్ చౌదరి, తన తాతాగారు, పద్మభూషణ్ గ్రహీత అయిన (లేటు) శ్రీ పండిట్ డెబు చౌదరి తన కోసం సితార్ వాయిస్తుంటే ఆయన ఒడిలో కూర్చుని ఆస్వాదించాడు. తర్వాత, అధిరాజ్ కూడా తన తండ్రి (లేటు) పండిట్ ప్రతీక్ చౌదరి వద్ద సితార్ నేర్చుకున్నారు.

  ఈ మూడవ తరం సితార్ విద్వాంసుడు ప్రఖ్యాతి చెందిన జైపూర్ సెనియా ఘరానాకు చెందినవాడు. వీరి ఘరానా 17 ఫ్రెట్‌లతో ప్రత్యేకతగాంచిన ఒకే ఒక సాంప్రదాయక ఘరానా. ఈ అంశం ఈ యువ మేధావి కార్యక్రమంలో చాలా బాగా వివరించి రవి శాస్త్రి అలాగే ఆనంద్ నరసింహన్ ముందు ఒక నిమిషంలో దాదాపు 600 కార్డ్‌లను వాయించి ఆశ్చర్యపరిచాడు!

  ఈ సితార్ విద్వాంసుడిని గ్రామీ అవార్డ్ విజేతలయిన పండిట్ సందీప్ దాస్ (తబలా మాస్ట్రో) అలాగే పండిట్ విశ్వ మోహన్ భట్ (మోహన్ వీణా వాదక్) వంటి నిపుణులు సిఫార్సు చేయడమే కాకుండా 2020లో తరానా ఆర్ట్ అండ్ మ్యూజిక్ అందించిన బాల ప్రతిభా అవార్డ్ వంటి ఎన్నో అవార్డ్‌లు గెలుచుకున్నాడు, 2019లో భారతదేశ ప్రభుత్వం నుండి కల్చురల్ ట్యాలెంట్ స్కాలర్‌షిప్ (CCRT) గెలుచుకున్నాడు, అలాగే ఉస్తాద్ ముస్తాక్ అలీ ఖాన్ సెంటర్ ఫర్ కల్చర్ 2020లో న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన UMAK ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.

  అధిరాజ్ ఆరు ఏళ్ళ వయస్సులోనే తర్ఫీదు ప్రారంభించాడు ఆ తర్వాత వెనుదిరగలేదు. తన తండ్రి మరియు తాతగారి వారసత్వాన్ని కొనసాగించడంలో తను చూపించిన ఆత్మ విశ్వాసం ప్రేక్షకులను కదిలించింది, ప్రత్యేకించి ఈ ఎపిసోడ్‌లో చిన్న సెట్ వాయించినప్పుడు.

  వినిషా మరియు అధిరాజ్ వంటి యువ మేధావులను చూడటం అనేది కన్నుల పండుగ. ఎవరైనా అంత చిన్న వయస్సులో కూడా ఎంతటి విజయాలు సాధించవచ్చో చూస్తే తర్వాతి తరాలకు మంచి స్ఫూర్తినివ్వడంతో పాటు, ముందు తరాల వారిని గర్వపడేలా చేస్తుంది.

  పూర్తి ఎపిసోడ్‌ను ఇక్కడ చూడండి.

  మొత్తంగా, ఇది చూసి తీరాల్సిన ఎపిసోడ్.

  (Partnered Content)

  First published:

  Tags: BYJUS

  ఉత్తమ కథలు