హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: ఉద్యోగం వదిలేసినా బంపర్ ఆదాయం.. ఇలా చేస్తే లక్షల్లో లాభం పొందవచ్చు!

Business Idea: ఉద్యోగం వదిలేసినా బంపర్ ఆదాయం.. ఇలా చేస్తే లక్షల్లో లాభం పొందవచ్చు!

ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దామనుకుంటే గనుక సంప్రదాయ వ్యవసాయాన్ని మించిన వెరైటీ ఉండదు. ఈ మధ్య కాలంలో నల్ల గోధుమలు, నల్ల వరి సాగు ద్వారా కొందరు భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు.

ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దామనుకుంటే గనుక సంప్రదాయ వ్యవసాయాన్ని మించిన వెరైటీ ఉండదు. ఈ మధ్య కాలంలో నల్ల గోధుమలు, నల్ల వరి సాగు ద్వారా కొందరు భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు.

ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దామనుకుంటే గనుక సంప్రదాయ వ్యవసాయాన్ని మించిన వెరైటీ ఉండదు. ఈ మధ్య కాలంలో నల్ల గోధుమలు, నల్ల వరి సాగు ద్వారా కొందరు భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు.

ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దామనుకుంటే గనుక సంప్రదాయ వ్యవసాయాన్ని మించిన వెరైటీ ఉండదు. ఈ మధ్య కాలంలో నల్ల గోధుమలు, నల్ల వరి సాగు ద్వారా కొందరు భారీగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇవాళ్టి బిజినెస్ ఐడియాలో మనం బ్లాక్ వీట్(నల్ల గోధుమ) సాగు గురించి తెలుసుకుందాం. మార్కెట్‌లో నల్ల గోధుమ ధర చాలా ఎక్కువ. సాధారణ గోధుమల కంటే నల్ల గోధుమలను 4 రెట్లు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.

వాస్తవానికి నల్ల గోధుమ సాగు కాస్త ఖర్చుతో కూడిన వ్యవహారమే అయినప్పటికీ ఉత్పత్తి నుంచి పొందే లాభాలు భారీగా ఉంటాయి. మార్కెట్‌లో నల్ల గోధుమలు క్వింటాల్‌కు రూ.7000 నుంచి రూ.8000 వరకు అమ్ముడవుతుండగా, సాధారణ గోధుమల ధర క్వింటాల్‌కు రూ.2,000 మాత్రమే. సొంత భూమిలోనో లేదంటే కౌలుకు తీసుకొనో నల్ల గోదుమలతో కుబేరులవుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది..

Petrol Diesel Price: రాత్రికి రాత్రే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. 137 రోజులకు.. ఎంతంటే..

ఎప్పుడు విత్తాలి?

నల్ల గోధుమలను రబీ సీజన్‌లో కూడా సాగు చేస్తారు. అయితే నవంబర్ నెలలో విత్తడానికి మంచిదని భావిస్తారు. నల్ల గోధుమలకు తేమ చాలా ముఖ్యం. నవంబర్ తర్వాత నల్ల గోధుమలను విత్తడం వల్ల దిగుబడి తగ్గుతుంది.

Business Idea: తక్కువ పెట్టుబడితో ఇంట్లో కూర్చొనే లక్షాధికారి కావొచ్చు.. ఇలా చేయండి..

సాధారణ గోధుమలకు ఎంత భిన్నం?

నల్ల గోధుమలలో ఆంథోసైనిన్ పిగ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగానే ఇది నల్లగా కనిపిస్తుంది. తెల్ల గోధుమలలో ఆంథోసైనిన్ కంటెంట్ 5 నుంచి 15 ppm కాగా, నల్ల గోధుమలో దాని కంటెంట్ 40 నుంచి 140 ppm వరకు ఉంటుంది. గుండెపోటు, క్యాన్సర్, మధుమేహం, మానసిక ఒత్తిడి, మోకాళ్ల నొప్పులు, రక్తహీనత వంటి వ్యాధులను నయం చేయడంలో ప్రభావం చూపించే ఆంత్రోసైనిన్ (సహజ యాంటీ-ఆక్సిడెంట్, యాంటీబయాటిక్) నల్ల గోధుమలలోనే అధిక పరిమాణంలో లభిస్తుంది.

LPG cylinder price: గ్యాస్ సిలిండర్‌ ధర రూ. 50 పెంపు -పెట్రో రేట్లతో కలిపి ఒకేరోజు డబుల్ బాదుడు..

నల్ల గోధుమ ప్రయోజనాలు?

నల్ల గోధుమలలో అనేక పోషక మూలకాలు కనిపిస్తాయి కాబట్టి దాని పైభాగం కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది. ఇందులో ఐరన్ చాలా ఎక్కువ. అరటి గోధుమలు క్యాన్సర్, రక్తపోటు, ఊబకాయం, షుగర్ రోగులకు ఒక వరం. దీన్ని తినడం వల్ల రక్తహీనత తగ్గి, కంటిచూపు పెరుగుతుంది.

నల్ల గోధుమలు

CM KCR | Prashant Kishor : ప్రశాంత్ కిషోర్ సంచలన రహస్యాలు చెప్పిన కేసీఆర్.. ప్యాకేజీ రూ. 3వేల కోట్లు!

ఎంత సంపాదించవచ్చు?

సాధారణ గోధుమల కంటే నల్ల గోధుమ దిగుబడి కూడా మెరుగ్గా ఉంటుంది. ఒక అధ్యయనం ప్రకారం, ఒక బిగాలో 1000 నుంచి 1200 కిలోల నల్ల గోధుమలను ఉత్పత్తి చేయవచ్చు. ఒక క్వింటాల్ గోధుమ ధర రూ.8000 ఉంటే దాదాపు రూ.9 లక్షల పైనే ఆదాయం వస్తుంది.

First published:

Tags: Business, Business Ideas, Bussiness Tips, Organic Farming, Personal Finance

ఉత్తమ కథలు