• HOME
 • »
 • NEWS
 • »
 • BUSINESS
 • »
 • BUILD A PERSONAL BUDGET YOU CAN LIVE WITH IN 5 EASY STEPS NS

5 సులభమైన దశల్లో మీ జీవనాన్ని సుగమం చేయగల వ్యక్తిగత బడ్జెట్‌ను రూపొందించుకోండి

5 సులభమైన దశల్లో మీ జీవనాన్ని సుగమం చేయగల వ్యక్తిగత బడ్జెట్‌ను రూపొందించుకోండి

ప్రతీకాత్మక చిత్రం

చాలీచాలని జీతంతో లేదా పెరుగుతున్న అప్పుతో జీవించడానికి బదులుగా, జీవితంలో మార్పు తీసుకుని రావ డానికి ఇది అద్భుతమైన సమయం. మీ ఫైనాన్స్ పై తిరిగి నియంత్రణ పొందడానికి సహాయపడే వ్యక్తిగత బడ్జెట్‌తో ప్రారంభించడం అనేది అత్యంత సులభమైన మార్గం

 • Share this:
  చాలీచాలని జీతంతో లేదా పెరుగుతున్న అప్పుతో జీవించడానికి బదులుగా, జీవితంలో మార్పు తీసుకుని రావ డానికి ఇది అద్భుతమైన సమయం. మీ ఆదాయం మరియు అవుట్ ప్లోగురించి అర్ధం చేసుకోవడానికి మరియు మీ ఫైనాన్స్ పై తిరిగి నియంత్రణ పొందడానికి సహాయపడే వ్యక్తిగత బడ్జెట్‌తో ప్రారంభించడం అనేది అత్యంత సులభమైన మార్గం. ఒక వాస్తవిక మరియు పనిచేయగల వ్యక్తిగత బడ్జెట్ సృష్టించడానికి ఉన్న అయిదు మార్గాలను చదవండి.

  1. మీ లక్ష్యాలను అర్థం చేసుకుని సర్తెన సాధనాలు ఉపయోగించండి.


  ఒక్క క్షణం ఆగి, బడ్జెట్ రూపకల్పనలో మీ ప్రేరణను అర్ధం చేసుకోవడం అనేది మీ మొదటి మరియు అత్యంత కీలకమైన దశ. మీరు ఏమి సాధించాలని ప్రయత్నిస్తున్నారో ఆలోచించండి మరియు మీ లక్ష్యాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మీరు మీ క్రెడిట్ కార్డు రుణాన్ని చెల్లించాడానికి తగినంత పొదుపు చేయడానికి చూడవచ్చు. మీ వద్ద ప్రస్తుతం ఏమి ఉంది, మీరు ఏ స్థాయికి వెళ్లాలని అనుకుంటున్నారో అర్ధం చేసుకోవడం అనేది సమృద్ధి కోసం ఒక ప్లాన్‌ని రూపొందించడంలో కీలకం.

  మీరు ఎక్కడ ఉన్నారో అర్ధం చేసుకున్న తరువాత, మీర విషయాలను ట్రాక్ చేయడానికి ఎలాంటి సాధనాలు అవసరం అవుతాయి అనే దాని గురించి ఆలోచించండి. ఇది ఒక షేర్ చేయగల ఆన్ లైన్ షీట్, మీ బ్యాంకు ద్వారా ఒక యాప్ లేదా ఒక పాత విధానంలోని లెడ్జర్ వంటి సులభమైన టూల్స్.

  మీరు ఎక్కడ ప్రారంభించాలి?

  మీ ఆదాయం చూస్తున్నప్పుడు, పన్ను అనంతర ప్రతి నెలా మీరు ఎంత ఖర్చు పెట్టాలనే దానిని లెక్కించడం ద్వారా మీ ప్రస్తుత ఆర్థిక స్థితిని అత్యంత ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. ఇక్కడ 1వ దశ మరియు మీ ఇన్ ప్లో తెలుసుకోవడం ఉపయోగపడతాయి. వీలైనంత ఖచ్చితమైన ఆలోచనలు చేస్తూ మీ అంచనాల ఆధారంగా మీ బడ్జెట్ సృష్టించడం ప్రారంభించండి. సురక్షితంగా ఉండటానికి, ఒక సంవత్సరంలో మీ లక్ష్యాల మార్గంలో వచ్చే అవకాశం ఉన్న ఆదాయాన్ని చేర్చకుండా చూసుకోండి.

  3. మీ ఖర్చులను ట్రాక్ చేయండి

  సభ్యత్వ రుసుములు, వినియోగాలు, ఆహారం వంటి నిత్యావసరాలకు నెలకు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకోవడం చాలా అవసరం. కనీసం మూడు నెలల విలువైన డేటా ఉంటే, ఒక సంవత్సరంలో మీ సగటును లెక్కించడం మరియు అక్కడ నుండి ప్రారంభించడం సులభం అవుతుంది. భారీ ఖర్చులతో సహా ప్రయాణ ఖర్చులు, మానిక్యూర్‌లు మరియు ఇతర ఖర్చుల వంటి చిన్న నెలవారీ ఖర్చులను కూడా చేర్చాలనే విషయాన్ని గుర్తుంచుకోండి, ఇది మీ ఖచ్చితమైన బడ్జెట్‌ని రూపొందించడానికి సహాయపడుతుంది.

  4 మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి సరళమైన మార్గాలను కనుగొనండి

  ఆదర్శవంతమైన పరిస్థితిలో, మీరు సృష్టించే ఏ బడ్జెట్ అయినా కూడా పొదుపుకు అవకాశం కల్పించాలి; అది ఎంత చిన్నదైనా కావచ్చు మార్గం ఏమిటంటే, మీరు నెలవారీగా, త్రైమాసిక, అర్ధ వార్షికలేదా వార్షికంగా లేదా ఏకమొత్తంగా చెల్లించగల మొత్తాన్ని నిర్ణయించుకోవడం మరియు బహుముఖ జీవిత బీమా ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టడం HDFC Life Click2Wealth Policy*. ఇది పెట్టుబడిదారులకు గణనీయమైన ప్రతిఫలాలను అందిస్తుంది, అనేక మ్యూచువల్ ఫండ్ల కంటే తక్కువ ఛార్జీలు ఉంటాయి మరియు మీ డబ్బును పెంపొందించడానికి, పన్ను ఆదా చేయడానికి మరియు జీవిత బీమా రక్షణను పొందడానికి ఇది ఒక గొప్ప మార్గం.

  దీని యొక్క కొన్ని అత్యుత్తమ ఫీచర్లు:

  అపరిమిత ఉచిత ఫండ్ మార్పులు మరియు ప్రీమియం మళ్ళింపులు
  మెచ్యూరిటీ1 పై అసలు భీమా మొత్తం తిరిగి చెల్లింపు
  ప్రీమియంలో 101% మొదటి ఐదు సంవత్సరాలపాటు మీ ఫండ్‌కు కేటాయించబడటం వంటి ప్రత్యేక అదనాలు.

  1 రోజులో క్లెయిమ్ సెటిల్ మెంట్ మరింత తెలుసుకోండి                         

  99.07% దావాలు 2019-20 ఆర్థిక సంవత్సరంలో పరిష్కరించబడ్డాయి. క్లెయిమ్ ట్రెండ్‌లు చూడండి.  5 ట్రాక్ చేస్తూ ఉండటం కోసం నిర్దిష్ట సమయానికి సమీక్షలను షెడ్యూల్ చేయండి.

  మీరు ఖర్చును తగ్గించగల మరియు పొదుపు చేసే అన్ని మార్గాలపై మీ పరిశోధన చేయడం అవసరం. దీంతో అనుకోని ఖర్చులు కొంత వరకు పెరిగే అవకాశం ఉంది. అయినా, బహుశా అన్నిటి కంటే కీలకమైనది ఏమిటంటే, మీరు బడ్జెట్ సృష్టించిన తర్వాత మీరు తీసుకునేది చర్య. ప్రతి త్రైమాసికానికి ఒక్కసారి, మీ ఖర్చులు మరియు మీ బడ్జెట్‌ని సమీక్షించండి మరియు మొదటి కొన్ని త్రైమాసికాలు అనుకున్నంత సరిగ్గా లేకపోతే మీ ఖర్చులను మరింత తగ్గించండి. మీ ఖాతాలను ఎలాంటి పక్షపాతం లేకుండా చూడటం మరియు పనిచేయని అంశాలను పరిష్కరించడం నేర్చుకోండి.

  చివరిగా, మీరు ప్రారంభించడం వాయిదా వేస్తున్నట్లయితే, వేచి ఉండవద్దు అని మేం చెబుతున్నాం. మీ ఆర్థిక పరిస్థితి నిజమైన పునఃప్రారంభం మరియు మరింత స్థిరమైన, సురక్షితమైన భవిష్యత్తుపై ఒక ప్రధాన ప్రారంభం చేయడానికి ఇదే అత్యుత్తమ సమయం. అదృష్టం!

  *HDFC లైఫ్ క్లిక్ 2 వెల్త్ అనేది యూనిట్ లింక్ చేయబడిన, మీరు శ్రమించాల్సిన అవసరం లేని, జీవిత బీమా ప్లాన్, ఇది మార్కెట్ ఆధారిత లాభాలను అందిస్తుంది, ఇది మీకు మరియు మీ కుటుంబానికి విలువైన ఆర్థిక సంరక్షణను అందిస్తుంది. మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  Published by:Nikhil Kumar S
  First published:

  అగ్ర కథనాలు