హోమ్ /వార్తలు /బిజినెస్ /

PM VIKAS: PM VIKAS, PM విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ప్రారంభం.. వివిధ రాష్ట్రాల్లో ఈ వర్గం కిందకు వచ్చేది వీరే..

PM VIKAS: PM VIKAS, PM విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ ప్రారంభం.. వివిధ రాష్ట్రాల్లో ఈ వర్గం కిందకు వచ్చేది వీరే..

Budget 2023 Updates

Budget 2023 Updates

PM VIKAS: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హస్తకళలు, ఇతర వస్తువులను రూపొందించే కార్మికుల కోసం PM VIKAS (ప్రధాన్ మంత్రి విరాసత్ కా సంవర్ధన్) పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంటులో బడ్జెట్‌ (Budget) ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హస్తకళలు, ఇతర వస్తువులను రూపొందించే కార్మికుల కోసం PM VIKAS (ప్రధాన్ మంత్రి విరాసత్ కా సంవర్ధన్) పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించారు. దేశంలో సంప్రదాయ హస్తకళలను నమ్ముకొని శతాబ్దాలుగా భారతదేశానికి గుర్తింపు తెచ్చిన వారి సంక్షేమమే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. స్వహస్తాలతో సంప్రదాయబద్ధంగా పని చేసేవారిని విశ్వకర్మ అంటున్నారు.

వీరి కోసం తొలిసారి సహాయ ప్యాకేజీని ప్రత్యేకంగా ప్రకటించారు. ఈ సహాయ ప్యాకేజీని PM విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ అంటారు. కొత్త పథకం ద్వారా సంపద్రాయ వృత్తులపై ఆధారపడిన విశ్వకర్మ వర్గాల వారిని MSME వాల్యూ చైన్‌తో అనుసంధానిస్తారు.

మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ PM వికాస్ పథకాన్ని పర్యవేక్షిస్తుంది. ఈ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న మైనారిటీలు, శిల్ప కళలను నమ్ముకున్న వారి నైపుణ్యాలను పెంపొందించడంపై దృష్టి సారించి, వారిని ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చడంపై దృష్టి సారిస్తుంది. ఇందుకు అవసరమైన శిక్షణను అందిస్తుంది. స్కిల్ డెవలప్‌మెంట్ & ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘స్కిల్ ఇండియా మిషన్’తో పాటు స్కిల్ ఇండియా పోర్టల్(SIP)తో ఇంటిగ్రేట్ అవుతూ ఈ పథకం అమలవుతుంది.

* లబ్ధిదారులు ఎవరు?

ఈ పథకం దేశంలోని పెద్ద సంఖ్యలో ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన విశ్వకర్మ వర్గాల వారు ఈ పథకంతో లబ్ధి పొందవచ్చు. వివిధ రాష్ట్రాల్లో ఈ వర్గం కిందకు వచ్చేది వీరే..

1. ఆచార్

2. ఆచారి

3. ఆచారి థాచర్

4. ఆచారీ

5. ఆచార్య

6. అక్కసాలే

7. అర్కసల్లి

8. ఆసారి

9. ఆసారి ఒడ్డి

10. అసుల

11. ఔసుల్ లేదా కమ్సాలి

12. బాధేల్

13. బాడిగర్

14. బగ్గా

15. బైలపాత్ర

16. బైలుకమ్మర

17. భడివడ్ల్ల

18. భరద్వాజ

19. బిధాని

20. బిశ్వకర్మ

21. బోగారా

22. బోస్

23. బ్రహ్మలు

24. చారి

25. చాటువేది

26. చెట్టియన్

27. చిక్కమనీ

28. చిపెగారా

29. చోళుడు

30. చౌదరి

31. దాస్

32. దేవగన్

33. దేవకమ్లాకర్

34. ధీమాన్

35. ధోలే

36. ద్వివేది

37. గజ్జర్

38. గీడ్

39. గెజ్జిగర్

40. గిజ్జేగార

41. గిల్

42. గుజ్జర్

43. జాంగర్

44. జాంగిడ్

45. కల్సి

46. కమర్

47. కంభర

48. కమ్మలన్

49. కమ్మలర్

50. కమ్మలర్

51. కమ్మర

52. కమ్మరి

53. కమ్మియార్

54. కసలా

55. కంసాలి

56. కంచరి

57. కంచుగారు

58. కన్నాలన్

59. కన్నాలర్

60. కన్నార్ (ఇత్తడి పనివాడు)

61. కంసల

62. కంసన్

63. కంశాలి

64. కర్గాత్ర

65. కర్మాకర్

66. కొల్లార్ (బ్లాక్ స్మిత్)

67. కొల్లార్ పొన్‌కొల్లార్

68. క్సర్ (Ksar)

69. కులాచార్

70. కులారియా

71. లాహోరి

72. లౌటా

73. లోహర్

74. మహులియా

75. మైథిల్

76. మాలవ్య

77. మాలిక్

78. మాలవీయ

79. మాటాచార్

80. మేస్త్రీ

81. మేవాడ

82. మిస్త్రీ

83. మహాపాత్ర

84. మోహరణ

85. మూలికమ్మరాలు

86. ఓజా

87. పంచాల్

88. పాంచాల బ్రాహ్మణులు

89. పాంచాలారు

90. పంచోలి

91. పత్తర్

92. పత్ర పరిదా

93. పత్తర్

94. పాటూర్కర్

95. పిట్రోడా

96. పోర్కొల్లర్

97. రామ్‌గడియా

98. రానా

99. రావు

100. రస్తోగి

101. రావత్

102. రేక్కర్

103. సాగర్

104. సాహు

105. సర్వరియా

106. శర్మ

107. శిల్పి

108. సిల్పి

109. సిన్హా

110. సోహగర్

111. సోనగారా

112. సోనార్

113. సోని

114. సుతార్

115. స్వర్ణకార్

116. టాకూర్

117. తామ్రకర్

118. తమ్త

119. తార్ఖాన్

120. థాచర్

121. తట్టన్

122. ఉపాధ్యాయ్

123. ఉపంకర్

124. ఉత్తరాది (గోల్డ్ స్మిత్)

125. వడ్ల

126. వద్రాన్సి

127. వత్స

128. విప్పట

129. విశ్వబ్రాహ్మణులు

130. విశ్వకర్మ

131. విశ్వకర్మ మను, మయబ్రహ్మ

132. వాక్సాలి

133. జింటా

134. ప్రజాపతి (కుంభార్)

135. సత్వర (కడియా)

136. ఝా

137. మారు

138. రాధియా

139. పల్లివాల్

140. మధుకర్

First published:

Tags: Budget 2023, Nirmala sitharaman, PM Narendra Modi

ఉత్తమ కథలు