BSNL కస్టమర్లకు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ కస్టమర్లకు బంపర్ ఆపర్‌ను అందించనుంది. BSNL వాడకందార్లకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్ఎల్ స్పష్టం చేసింది. 

news18-telugu
Updated: March 1, 2019, 5:27 AM IST
BSNL కస్టమర్లకు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌
BSNL కస్టమర్లకు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌
news18-telugu
Updated: March 1, 2019, 5:27 AM IST
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తమ కస్టమర్లకు బంపర్ ఆపర్‌ను అందించనుంది. BSNL వాడకందార్లకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్ఎల్ స్పష్టం చేసింది.  అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన భారత్ ఫైబర్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుందని బీఎస్‌ఎన్ఎల్ సంస్థ తెలియజేసింది. దాదాపు 1000 విలువ గల అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా తమ కస్టమర్లకు ఇస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. జియో జిగా ఫైబర్ సర్వీసుకు దీటుగా  గత నెలలో భారత్ ఫైబర్ సర్వీసును బీఎస్‌ఎన్ఎల్ ప్రారంభించింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ పొందిన బీఎస్‌ఎన్‌ఎల్ భారత్ ఫైబర్ సర్వీసు వినియోగదారులు ప్రైమ్ వీడియోలు, ప్రైమ్ మ్యూజిక్‌తోపాటు ప్రైమ్ డెలివరీ  సర్వీసులను కూడా పొందవచ్చు.

అబ్బురపరిచే కుంభమేళా- 2019 ఫోటోస్.. విహంగ వీక్షణం...


First published: March 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...