కేంద్ర ప్రభుత్వానికి చెందిన టెలికామ్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL డేటా కోసం ప్రీపెయిడ్ షార్ట్ టర్మ్ వోచర్లను అందిస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్‌కు ఈ వోచర్లను టాప్ అప్‌గా వాడుకోవచ్చు. కాల్స్, ఎస్ఎంఎస్ కన్నా ఎక్కువగా ఇంటర్నెట్ ఉపయోగించుకునేవారికి ఈ షార్ట్ టర్మ్ వోచర్లు ఉపయోగపడతాయి. దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారికి ఈ షార్ట్ టర్మ్ వోచర్లు ఉపయోగపడతాయి. మరి ఎంత వోచర్ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోండి.
Rs 16: రూ.16 వోచర్‌పై 2జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 1 రోజు మాత్రమే.
RS 39: రూ.39 వోచర్‌పై 5జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 5 రోజులు.
RS 48: రూ.48 వోచర్‌పై 5జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 30 రోజులు.
RS 56: రూ.56 వోచర్‌పై 1.5జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 14 రోజులు.
RS 96: రూ.96 వోచర్‌పై 11జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 30 రోజులు.
RS 98: రూ.98 వోచర్‌పై 2జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 20 రోజులు. ఎరోస్ నౌ సబ్స్క్రిప్షన్ ఉచితం.
RS 158: రూ.158 వోచర్‌పై 20జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 30 రోజులు.
RS 198: రూ.198 వోచర్‌పై రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 56 రోజులు.
RS 228: రూ.228 వోచర్‌పై 40జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 30 రోజులు. (ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే)
RS 268: రూ.268 వోచర్‌పై 40జీబీ డేటా లభిస్తుంది. వేలిడిటీ 30 రోజులు. (తెలంగాణలో మాత్రమే)
ఇవి కూడా చదవండి:
Jan Dhan Yojana: జన్ ధన్ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి... బ్యాలెన్స్ చెక్ చేయండిలా
SBI: ఆ ఎస్ఎంఎస్ వస్తే డిలిట్ చేయండి... ఖాతాదారులకు ఎస్బీఐ అలర్ట్
EMI Moratorium: మారటోరియం విషయంలో ఈ తప్పు చేస్తే మీ అకౌంట్ ఖాళీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BSNL, Business, BUSINESS NEWS, Work From Home