Bill Gates Microsoft : మైక్రోసాఫ్ట్‌కు బిల్‌గేట్స్ రాజీనామా...

Bill Gates: ఆ విషయంలో పెద్ద తప్పు చేశా... బిల్ గేట్స్ పశ్చాత్తాపం (File Photo)

ప్రస్తుతం బోర్డు సలహాదారుడిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇకపై పూర్తిస్థాయిలో సామాజిక సేవలకు పరిమితమవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

  • Share this:
    ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్‌ ఫౌండర్‌ బిల్‌గేట్స్‌ మైక్రోసాఫ్ట్‌ సంస్థకు రాజీనామా చేసి బోర్డు నుంచి వైదొలిగారు. ప్రస్తుతం బోర్డు సలహాదారుడిగా ఉన్న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇకపై పూర్తిస్థాయిలో సామాజిక సేవలకు పరిమితమవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే 2014లో ఆయన మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలిగారు. 2000లో సీఈఓ పదవికి రాజీనామా చేసిన ఆయన 2008నుంచి ఫుల్‌టైం పనికి కూడా గుడ్‌బై చెప్పారు. 1975లో మైక్రోసాఫ్ట్‌ను ప్రారంభించిన ఆయన దాన్ని ప్రపంచ నెంబర్‌ స్థాయికి తీసుకెళ్లారు. సామాజిక బాధ్యతతో ప్రపంచవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
    Published by:Krishna Adithya
    First published: