7 రోజులు బ్యాంకులు బంద్...ఎప్పుడంటే..?

మార్చి నెల రెండో వారంలో బ్యాంకులు కేవలం ఒకే రోజు మార్చి 9న మాత్రమే పనిచేయనుంది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది.

news18-telugu
Updated: February 21, 2020, 10:01 PM IST
7 రోజులు బ్యాంకులు బంద్...ఎప్పుడంటే..?
Bank strike: వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మార్చి 11 నుంచి 13 వరకూ బ్యాంకులు స్ట్రయిక్ చేయనున్నారు. దీంతో మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అలాగే అటు మార్చి 8న ఆదివారం, 10న హోలీ, 14న రెండో శనివారం, 15న ఆదివారం రావడంతో మరో నాలుగు సెలవలు రానున్నాయి. మొత్తంగా మార్చి నెల రెండో వారంలో బ్యాంకులు కేవలం ఒకే రోజు మార్చి 9న మాత్రమే పనిచేయనుంది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు