మార్చి 11 నుంచి 13 వరకూ బ్యాంకులు స్ట్రయిక్ చేయనున్నారు. దీంతో మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. అలాగే అటు మార్చి 8న ఆదివారం, 10న హోలీ, 14న రెండో శనివారం, 15న ఆదివారం రావడంతో మరో నాలుగు సెలవలు రానున్నాయి. మొత్తంగా మార్చి నెల రెండో వారంలో బ్యాంకులు కేవలం ఒకే రోజు మార్చి 9న మాత్రమే పనిచేయనుంది. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.