Bank Holidays : జూన్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. లావాదేవీలు ముందే ప్లాన్ చేసుకోండి..

ఏపీ, తెలంగాణ రాష్టరాల్లో జూన్ నెలలోని రెండు, నాలుగో శనివారాలు.. అంటే 8, 22తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. వీటితో పాటు ఐదు ఆదివారాలు.. 2, 9, 23, 30 తేదీల్లో సెలవు. వీటితో పాటు, జూన్ 5న (బుధవారం) రంజాన్ (ఈదుల్ ఫిత్ర్) సందర్భంగా బ్యాంకులకు సెలవు.

news18-telugu
Updated: June 2, 2019, 12:25 PM IST
Bank Holidays : జూన్ నెలలో బ్యాంక్ సెలవులు ఇవే.. లావాదేవీలు ముందే ప్లాన్ చేసుకోండి..
జూన్ నెలలో బ్యాంకుల సెలవులు ఇవే..
  • Share this:
జూన్ నెల ప్రారంభమైంది. ఈ నెలలో బ్యాంకు సెలవుల గురించి ముందే తెలుసుకుంటే లావాదేవీలు ముందుగానే ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి జూన్ నెలలో ఎన్ని పబ్లిక్ హాలీడేస్ ఉన్నాయో.. బ్యాంకులు ఏ రోజూ కార్యకలాపాలు నిర్వహిస్తాయో తెలుసుకుందాం. ఏపీ, తెలంగాణ రాష్టరాల్లో జూన్ నెలలోని రెండు, నాలుగో శనివారాలు.. అంటే 8, 22తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. వీటితో పాటు ఐదు ఆదివారాలు.. 2, 9, 23, 30 తేదీల్లో సెలవు. వీటితో పాటు, జూన్ 5న (బుధవారం) రంజాన్ (ఈదుల్ ఫిత్ర్) సందర్భంగా బ్యాంకులకు సెలవు.

నగదు వ్యవహారాలు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అవసరం. చెక్కులు డిపాజిట్ చేయడం, డీడీలు జమ చేయడం వంటివి ఉన్నందున దాదాపు ప్రతిరోజూ ముఖ్యమే కాబట్టి... సెలవుల గురించి ముందే ప్లాన్ చేసుకోవడం ముఖ్యం.

అయితే, ఆన్‌లైన్, డిజిటల్ లావాదేవీలు యథవిథిగా సాగుతాయి.

First published: June 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>