Home /News /business /

BANK FIXED DEPOSITS SBI VS HDFC BANK VS ICICI BANK LATEST FIXED DEPOSIT RATES HERE SEE DETAILS GH VB

Bank FDs: మారిన ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు.. SBI vs HDFC vs ICICI బ్యాంకుల రేట్లను పరిశీలించండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇతర పెట్టుబడుల్లో నష్టభయం ఎదుర్కోలేని సాధారణ ప్రజలు FDలను ఎంచుకుంటారు. ముఖ్యంగా చాలామంది సీనియర్ సిటిజన్లు FDలను ఎంచుకుంటారు. ఈ సురక్షితమైన, స్థిరమైన రాబడిని అందించే పథకం వడ్డీరేట్లను ప్రముఖ బ్యాంకులు ఇటీవల సవరించాయి.

ఇండియాలో మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉన్న సురక్షిత పెట్టుబడి పథకం బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు(Fixed Deposits). ఇతర పెట్టుబడుల్లో నష్టభయం ఎదుర్కోలేని సాధారణ ప్రజలు FDలను ఎంచుకుంటారు. ముఖ్యంగా చాలామంది సీనియర్ సిటిజన్లు(Senior Citizens) FDలను ఎంచుకుంటారు. ఈ సురక్షితమైన, స్థిరమైన రాబడిని అందించే పథకం వడ్డీరేట్లను(Interest Rates) ప్రముఖ బ్యాంకులు(Banks) ఇటీవల సవరించాయి. స్టేట్‌బ్యాంక్(State Bank), హెచ్‌డీఎఫ్‌సీ(HDFC), ఐసీఐసీఐ(ICICI) బ్యాంకుల తాజా ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను(Interest Rates) పరిశీలిద్దాం.

* స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

SBI మార్చి 10, 2022 నుంచి రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై FD వడ్డీ రేట్లను పెంచింది.

7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.90 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.40 శాతం

15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.90 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.40 శాతం

30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.90 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.40 శాతం

46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.90 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.40 శాతం

61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.90 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.40 శాతం

91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.90 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.40 శాతం

6 నెలల 1 రోజుల నుంచి 9 నెలల వరకు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం

9 నెలల 1 రోజు నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం

1 సంవత్సరం: జనరల్ పబ్లిక్‌కు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం

1 సంవత్సరం 1 రోజు నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం

2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.20 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.70 శాతం

3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.95 శాతం

5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.30 శాతం

Gadgets: సమ్మర్‌లో స్మార్ట్ గాడ్జెట్స్ హీట్ అవుతున్నాయా..? మీ డివైజ్‌లను సేఫ్‌గా, కూల్‌గా ఉంచే టిప్స్ పాటించండి..


* HDFC బ్యాంక్

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కూడా రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ఏప్రిల్ 6 నుంచి కొత్త వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి.

7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం

15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం

30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.00 శాతం

6 నెలల 1 రోజుల నుంచి 9 నెలల వరకు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం

9 నెలల 1 రోజు నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం

1 సంవత్సరం: జనరల్ పబ్లిక్ కోసం - 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.60 శాతం

1 సంవత్సరం 1 రోజు నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.60 శాతం

2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.20 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.70 శాతం

3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.95 శాతం

5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.35 శాతం

Kia Carens CNG: కియా నుంచి త్వరలో సీఎన్‌జీ కారు లాంచ్.. దీని గురించి ఈ విషయాలను తెలుసుకోండి..


* ICICI బ్యాంక్

ఏప్రిల్ 28 నుంచి ఐసీఐసీఐ కొత్త ఎఫ్‌డీ వడ్డీ రేట్లను అమల్లోకి తీసుకువచ్చింది. రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్ల లోపు డిపాజిట్లపై ఈ బ్యాంకు అందిస్తున్న వడ్డీరేట్లు ఇవే..

7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 2.50 శాతం

15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 2.50 శాతం

30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 2.75 శాతం

46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 2.75 శాతం

61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం

91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.35 శాతం

121 రోజుల నుంచి 150 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.35 శాతం

151 రోజుల నుంచి 184 రోజులు: సాధారణ ప్రజలకు - 3.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.35 శాతం

185 రోజుల నుంచి 210 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.60 శాతం

211 రోజుల నుంచి 270 రోజులు: సాధారణ ప్రజలకు - 3.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.60 శాతం

271 రోజుల నుంచి 289 రోజులు: సాధారణ ప్రజలకు - 3.80 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.80 శాతం

290 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 3.80 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.80 శాతం

1 సంవత్సరం నుంచి 389 రోజులు: సాధారణ ప్రజలకు - 4.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.35 శాతం

390 రోజుల నుంచి 15 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.35 శాతం

15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.45 శాతం

18 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 4.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.60 శాతం

2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 4.70 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.70 శాతం

3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 4.80 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.80 శాతం

5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 4.80 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.80 శాతం
Published by:Veera Babu
First published:

Tags: Fixed deposits, Hdfc, Icici, Sbi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు