BANK FIXED DEPOSITS RATETS BANK OF BARODA PNB ICICI BANK RECENTLY RAISED INTEREST KNOW NEW RATES HERE GH VB
Bank Fixed Deposits: రెపో రేట్ ప్రభావం.. వడ్డీ రేట్లు పెంచిన ప్రముఖ బ్యాంకులు.. కొత్త రేట్లు పరిశీలించండి..
ప్రతీకాత్మక చిత్రం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో, బ్యాంకులు రుణాలు, డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు ఎఫ్డీలపై అందిస్తున్న తాజా వడ్డీరేట్లను పరిశీలిద్దాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank Of India) ఇటీవల రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచిన నేపథ్యంలో, బ్యాంకులు రుణాలు, డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ఇటీవల బంధన్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ICICI బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్లు రిటైల్ కస్టమర్ల కోసం అందిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులు ఎఫ్డీలపై అందిస్తున్న తాజా వడ్డీరేట్లను పరిశీలిద్దాం.
* ఫిక్స్డ్ డిపాజిట్లపై PNB అందిస్తున్న తాజా వడ్డీ రేట్లు (రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న దేశీయ టర్మ్ డిపాజిట్లు):
7 రోజుల నుంచి 45 రోజుల వరకు - డిపాజిటర్ల వయసు, ప్రొఫైల్ ఆధారంగా వార్షిక వడ్డీ రేటు 2.90 శాతం నుంచి 3.00 శాతం వరకు ఉంటుంది
121 రోజుల నుంచి 150 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం
151 రోజుల నుంచి 184 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం
185 రోజుల నుంచి 210 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.75 శాతం
211 రోజుల నుంచి 270 రోజులు: సాధారణ ప్రజలకు - 3.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.75 శాతం
271 రోజుల నుంచి 289 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 4.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.00 శాతం
290 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.00 శాతం
1 సంవత్సరం నుంచి 389 రోజులు: సాధారణ ప్రజలకు - 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.50 శాతం
390 రోజుల నుంచి 15 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.50 శాతం
15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.60 శాతం
18 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 4.65 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.65 శాతం
2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.75 శాతం
3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 4.80 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.80 శాతం
5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 4.80 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.80 శాతం
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.