ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును(Repo Rate) పెంచిన విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు డిపాజిట్లపై(Deposits) వడ్డీ రేట్లను(Interest Rates) పెంచుతున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా చాలా బ్యాంకులు ఇటీవల తమ డిపాజిట్లు, రుణాలపై వడ్డీ రేట్లను పెంచాయి. ఇటీవల మూడు పెద్ద బ్యాంకులు HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా రూ. 2 కోట్ల కంటే తక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ (FD)లపై వడ్డీ రేట్లను సవరించాయి. ఈ మూడు బ్యాంకుల ఎఫ్డీ రేట్లను పోల్చి చూద్దాం.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ FD వడ్డీ రేటు (రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై):
7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం
15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం
30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం
46 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.75 శాతం
91 రోజుల నుంచి 179 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 4.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.50 శాతం
180 రోజుల నుంచి 270 రోజులు: సాధారణ ప్రజలకు - 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.00 శాతం
271 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.00 శాతం
1 సంవత్సరం: జనరల్ పబ్లిక్ కోసం - 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.60 శాతం
1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.60 శాతం
2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.60 శాతం
3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.75 శాతం
5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.75 శాతం.
* ICICI బ్యాంక్ FD వడ్డీ రేటు (రూ. 2 కోట్ల లోపు డిపాజిట్లపై):
7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం
15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం
30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం
46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం
61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం
91 రోజుల నుంచి 184 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.00 శాతం
185 రోజుల నుంచి 289 రోజులు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం
290 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.00 శాతం
1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.60 శాతం
2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.90 శాతం
3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.10 శాతం
5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.50 శాతం.
* HDFC బ్యాంక్ FD వడ్డీ రేటు (రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై):
7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం
15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.00 శాతం
30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం
46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం
61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం
91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.00 శాతం
6 నెలల 1 రోజు నుంచి 9 నెలల వరకు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం
9 నెలల 1 రోజు నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.00 శాతం
1 సంవత్సరం: జనరల్ పబ్లిక్ కోసం - 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.60 శాతం
1 సంవత్సరం 1 రోజు నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.10 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.60 శాతం
2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.90 శాతం
3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.10 శాతం
5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.50 శాతం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hdfc, Icici, Punjab National Bank