పట్టణ ప్రాంత నివాసితుల కొరకు ఆధునిక - కాల మినిమలిజం

పట్టణ ప్రాంత నివాసితుల కొరకు ఆధునిక - కాల మినిమలిజం

మినిమలిజం అనే పదం సాధారణంగా పూర్తిగా చల్లగా ఉండే ప్రదేశాలను సూచిస్తుంది. ఇది బూడిద-నలుపు రంగులు ఉపయోగిస్తూ లేదా లోహలతో చేసిన వస్తువులను ఉపయోగించడం ద్వారా మాత్రమే స్పష్టంగా, చక్కగా కనిపిస్తుంది.

 • Share this:
  మినిమలిజం అనే పదం సాధారణంగా పూర్తిగా చల్లగా ఉండే ప్రదేశాలను సూచిస్తుంది. ఇది కొన్ని బూడిద-నలుపు రంగులు ఉపయోగిస్తూ లేదా లోహలతో చేసిన వస్తువులను ఉపయోగించడం ద్వారా మాత్రమే స్పష్టంగా, చక్కగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం మనకు ఏదైనా కొత్తగా నేర్పించింది అనుకుంటే, అది సృజనాత్మకతను మెరుగుపరచడం మరియు మనలోని భావనలను అభివృద్ధి పరచడం. మీకు ఇప్పటి వరకు మినిమలిజం గురించి తెలుకోకపోయినట్లయితే దాని గురించి తెలుసుకోవడానికి మనకు అనేకమైన చక్కని సుళువైన మార్గాలు ఉన్నాయి.

  మీ ఇంటి అలంకరణ విషయానికి వస్తే మీరు తీసుకోగల ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి నైపుణ్యంతో కూడిన నమ్మకమైన నిపుణులను కనుగొనడం. మీరు ఎంచుకున్న వ్యక్తులు మీరు వ్యక్తపరిచే విషయాలను పరిగణలోకి తీసుకొని వాటిని అమలుపరిచే విధంగా ఉండాలి. డిజైన్, అలంకరణ మరియు రంగులు ఎంచుకోవడంలో నిపుణులైన Beautiful Homes Service బృందం మీ ఇంటికి సరిపడే అలంకరణను ఎంచుకోవడంలో తగిన శ్రద్ధను చూపిస్తారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

  వ్యక్తిగత ఇష్టాఇష్టాలను పరిగణలోకి తీసుకొని రూపొందించిన రెండు అద్భుతమైన మినిమలిజం యొక్క పునఃరూపకల్పన లను ఇప్పుడు పరిశీలిద్దాం. అందంగా పునఃరూపకల్పన చేయబడిన ఈ గదిలో, కుటుంబం మొత్తం ఒకే దగ్గర సమావేశమయ్యి సంతోషంగా గడపవచ్చు. మేలురకమైన ఓక మట్టి, క్రీమ్ తోలు సోఫాల వంటి వాటి ఆలోచనల ప్రేరణతోనే Beautiful Homes Service బృందం దీనిని ప్రారంభించింది.

  మేలురకమైన మరియు సౌకర్యవంతమైన చక్కని మినిమల్ డెకర్ తమ బ్రాండ్కు యాంకర్ పాయింట్ అవసరమని భావించి, అందమైన కాఫీ టేబుల్ ని కూడా రూపొందించారు. ఆకృతీకరించిన రగ్గులు, రంగురంగుల దిండ్లు మరియు ఆహ్లాదకరమైన కర్టెన్లతో ఆసక్తిని కలిగిస్తుంది.

  రుచికరమైన భోజనం తరువాత సరదాగ కబుర్లు చెప్పుకుంటూ రకరకాల సంభాషణలతో సాధారణంగా సమావేశమయ్యే మరొకచోటు డైనింగ్ ఏరియా. ఈ గది కోసం నిపుణులు కుర్చీలను టేబులను సమతుల్యంగా అమర్చి కుటుంబం మొత్తం సరదాగ వినోదాలతో గడపడానికి దోహదపడుతుంది. ఆకర్షణీయమైన కుర్చీలు తక్షణమే ఎటువంటి శ్రమ లేకుండా వెనువెంటనే ఆసక్తిని జోడిస్తాయి.

  ఇంటిలోని ఏ భాగాన్నైనా అలంకరించడం చాలా కష్టం.


  భోజన ప్రదేశం అంటే భోజన పట్టికను లేదా టేబుల్ ను ప్లాన్ చేయడం మాత్రమే కాదు, అంతకుమించి చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇంటి రూపకల్పనకు నిపుణుల వ్యక్తిగత శ్రద్ధ మరియు పర్యవేక్షణ శైలితో పాటు ఎంతోమంది నిపుణులు తమ అనుభవాలను కూడ జోడిస్తారు. ఇప్పుడున్న శుభవార్త ఏమిటంటే Beautiful Homes Service ఖచ్చితంగా దీన్ని నిర్వర్తిస్తుంది.

  ఇంటీరియర్ డిజైనర్లు మరియు ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటర్లు ఎండ్-టు-ఎండ్ ప్రణాళికను మీ దృష్టిని తీసుకొచ్చి దానిపై స్పష్టమైన ఆలోచనలను అందిస్తారు. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ 3D విజువలైజేషన్ ఉపయోగించి మీరు మీ ప్రణాళికలను అమలు చేయడానికి ముందే, వాటిని వీక్షించవచ్చు. అనుభవజ్ఞులైన నిపుణులు ఇంటి రూపకల్పన, పెయింటింగ్, సరైన ఫర్నిచర్, ఉపకరణాలు మరియు కళాఖండాలను కనుగొనడం నుండి ప్రతిదీ కస్టమర్ ఊహించినదాని కంటే ఉత్తమంగా ఉండేలా చూస్తారు.

  Beautiful Homes Service, Asian Paints నిపుణుల బృందం కలిసి మీఇంటి అలంకరణ పనులను చేస్తున్నప్పుడు మీరు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. అంతేకాకుండా, నిపుణులతో కలిసి పనిచేయడం అంటే మీరు, మీ కుటుంబం,మీ ఇల్లు ఎల్లప్పుడూ సురక్షితమనే చెప్పవచ్చు. పని పూర్తవగానే సకాలంలో మీ అభిప్రాయం మరియు ఆలోచనలను సేకరించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించడానికి నిపుణుల బృందం ఎల్లప్పుడూ ముందుంటుంది. చివరగా మీరు కోరుకున్న ఇల్లు మీకు నచ్చిన విధంగా అంగరంగవైభవంగా తయారయ్యి మీ సొంతమవుతుంది.

  మీరు మీ వ్యక్తిగత ఇంటీరియర్ డిజైన్ సేవలను ఎలా పొందవచ్చో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ here చేయండి.

  ఇది ఒక భాగస్వామ్య పోస్ట్.
  Published by:Krishna Kumar N
  First published: