మీ వంటగదిని తళతళలాడే ఆల్-వైట్ కిచెన్‌గా మార్చేయండి

మీ వంటగదిని తళతళలాడే ఆల్-వైట్ కిచెన్‌గా మార్చేయండి

Beautiful Homes Service: బ్యూటిఫుల్ హోమ్స్ సర్వీస్ నిపుణుల బృందం మీ ఇల్లు... పిల్లలతో నిండినప్పటికీ, మీ కలలకు తగిన తెల్లటి వంటగదిని మీరు పొందేలా చేస్తుంది.

 • Share this:
  పిల్లలు, పెద్దవారితో సహా మీ ఇంటి నిండా ఎంతమంది ఉన్నప్పటికీ బ్యూటీఫుల్ హోమ్ సర్వీసెస్ (Beautiful Homes Service) తమ సేవలతో మీ వంటగదిని తళతళలాడే ఆల్-వైట్ కిచెన్‌గా మార్చేస్తుంది. వంటగది విషయానికి వస్తే, చాలా మంది రోజువారి వాడకంలో కలిగే మరకలను సులభంగా తట్టుకొని... అప్పుడప్పుడు కలిగే మరకల నుంచి కూడా ఇంటిని సురక్షితంగా ఉంచే రంగులనే ఎక్కువగా ఎంచుకుంటారు. అయినప్పటికీ మినిమలిస్ట్ ధోరణి ఆల్-వైట్ కిచెన్ విధానం పుట్టుకొచ్చేలాగా చేసింది. పిల్లలు, పెద్దలు మీ ఇంటినిండా ఉన్నప్పటికీ, సులువైన, అధునాతనమైన ప్రయోగాలు చేస్తూ బ్యూటీఫుల్ హోమ్స్ సర్వీస్ లోని నిపుణుల బృందం ఆల్-వైట్ కిచెన్‌ని మీ స్వంతం చేసుకోవడం సాధ్యమని రుజువు చేసింది.

  ముఖ్యమైన అంశం:
  మార్పుని కోరుకున్నప్పుడు దానికి అనుకూలంగా ప్రయత్నిస్తేనే అందులో విజయవంతులవుతారు. Beautiful Homes Service లోని బృందం మీ ప్రణాళికలు, అలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడంలో నిపుణులు. అలాగే నిపుణులైన డిజైనర్లు, సమర్థవంతమైన పనివారు, వృత్తిపరమైన నిర్వహణతో, మీ జీవనశైలికి సరిపోయే విధంగా మీ ఇంటి డిజైన్‌ను నిర్మించుకోవడానికి మీకు ఎలాంటి సందేహాలున్నా మీరు ఎండ్-టు-ఎండ్ పరిష్కారాలను పొందవచ్చు.

  ఆల్-వైట్ డీకోడ్:
  ఎక్కువ ఖర్చు, శ్రమ లేకుండా ఆల్-వైట్‌కు వెళ్ళడానికి సులభమైన మార్గాలలో ఒకటి మాడ్యులర్ లేఅవుట్‌ను ఎంచుకోవడం. ఈ మాడ్యులర్ విధానంలో Asian Paints వంట గదికి అందం, అలంకారాన్ని అందించి మీ వంటకు కూడా ఒక ప్రత్యేకతను అందిస్తుంది. నిపుణులు ఆక్రెలిక్స్, ల్యామినేట్స్, వెనియర్స్, గ్లాస్ వంటి మెరుగులు దిద్దడం వలన నిల్వ లేదా కౌంటర్ స్థలంలో రాజీ పడకుండా స్వాంకీ శైలికి ఆధునికతను జోడిస్తారు. మీ అవసరాలను పరిగణనలోకి తీసుకొని నిపుణులు క్యాబినెట్లు, వాల్ యూనిట్లు, పుల్-అవుట్లు, విభిన్న నిర్మాణాలను మీకు నచ్చిన విధంగా నిర్మించేటప్పుడు మీరు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. క్లటర్-ఫ్రీ, క్యూరేటెడ్ కౌంటర్స్ వంటగదిలో హడావుడి లేకుండా ప్రశాంతతను అందిస్తూ మీకు ఇష్టమైన వంటలను క్షణాలలో తయారుచేసుకునేలాగా చేస్తుంది. పూర్తి తెలుపు రంగు మీకు అసౌకర్యాన్ని కలిగిస్తే అందులో కొన్ని విభిన్నమైన రంగులను చేరుస్తూ చూడడానికి ఇంపైన మార్పులను కూడా చేసుకోవచ్చు. ఇక్కడి బృందం తెలివిగా న్యూట్రల్ కాన్వాస్‌ను బ్యాక్‌డ్రాప్‌గా వాడటం వలన లోహాలు, ఇతర వస్తువులకు కూడా మరింత అందాన్ని చేకూరుస్తుంది. తెలుపు రంగును హైలైట్ చేస్తూ మిగతా రంగులు తగిన మొతాదులో వాడుతూ ఆల్-వైట్ కిచెన్‌గా మర్చడమే మొట్టమొదటి లక్ష్యం.

  మీ కలల ఇంటిని సాకారం చేసుకోవడానికి ఆరు దశలు:
  * ప్రస్తుతం ఉన్న మహమ్మారి మూలంగా అనేక గృహ నిర్మాణాలు నిరవధికంగా నిలిపివేయబడ్డాయి. కాని శుభవార్త ఏమిటంటే Beautiful Homes Service సేవలతో తిరిగి మీ గృహ నిర్మాణాలను సులభంగా వెంటనే ప్రారంభించవచ్చు. పూర్తి భద్రత మరియు నాణ్యతా ప్రమాణాలకు అచంచలమైన నిబద్ధతతో, మీ ఇంటి నిర్మాణాన్ని కొన్ని వారాలలోనే పుర్తిచేసుకోవచ్చు.

  * ఇప్పుడే అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసి గృహ నిర్మాణ ప్రక్రియ, బడ్జెట్లు, చిత్రాలు మరియు అనుకూలీకరణ ఎంపికలపై మంచి అవగాహన పొందండి. తదనంతరం, నిపుణులైన డిజైనర్లు స్థలం యొక్క ప్రతిపాదిత 3D డిజైన్ను తయరుచేసి ప్రదర్శిస్తారు. మీరు మీ అంశాలను సర్దుబాటు చేసి అవి రోజూవారి జీవితంలో సరిపోతాయో లేదో గమనించవచ్చు!

  * తదుపరి దశలో 2D డిజైన్, కోట్ పొందడం, చెల్లింపు ప్రక్రియలు ఉంటాయి. కస్టమర్ తన అనుభవాన్ని పంచుతూ మిమ్మల్ని మెటీరియల్ ఎంపిక ప్రక్రియ ద్వారా తీసుకెళతారు.

  * తరువాత, నిపుణుల బృందం పూర్తి పని షెడ్యూల్‌ను సిద్దం చేస్తుంది మరియు తుది ఆమోదం కోసం అవసరమైన అన్ని వ్రాతపనులను పూర్తి చేస్తుంది. ఒకసారి పనులు ప్రారంభం అయ్యాక వివరణాత్మక పర్యవేక్షణను జరుపుతూ ఎప్పటికప్పుడూ మీకు నివేదికను అందిస్తుంది.

  * ఇంటి పనులు పూర్తయిన తరువాత, వారు చేసిన పనిని తనిఖీ చేయడానికి, ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించడానికి నిపుణుల బృందం మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ ప్రక్రియ యొక్క వివరణాత్మక అవగాహన కోసం, Beautiful Homes Service వెబ్‌సైట్‌ను సందర్శించి అపాయింట్మెంట్ బుక్ చేయండి.

  * మీకు సంతోషాన్నిచ్చే వంటగది కంటే మంచి అనుభూతి ఏది లేదు! కాబట్టి మీ కోసం ఎదురుచూస్తున్న సేవల గురించి తెలుసుకోవడానికి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ here క్లిక్ చేయండి.

  ఇది ఒక భాగస్వామ్య పోస్ట్.
  Published by:Krishna Kumar N
  First published: