కళ్ళకు ఇంపుగా కనిపించే ఈ పడకగదిని ఈ ఏడాదిలోపే కొనుగోలుచేయండి..

కళ్ళకు ఇంపుగా కనిపించే ఈ పడకగదిని ఈ ఏడాదిలోపే కొనుగోలుచేయండి..

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా మనకు ఆల్-వైట్ మరియు స్కాండినేవియన్ ప్రేరణతో డిజైన్ చేసిన గృహాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

 • Share this:
  ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా మనకు ఆల్-వైట్ మరియు స్కాండినేవియన్ ప్రేరణతో డిజైన్ చేసిన గృహాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు కూడా అలాంటి ఆలోచనలు ఉండి, డిజైన్ చేయడం మీకు కష్టం అనుకుంటే మీరు ఖచ్చితంగా నిపుణులను కలిసి వారి సలహాలు తీసుకోవాల్సిందే. మన నిత్య జీవితంలో పెరిగే ఒత్తిడిని దూరంచేస్తూ, మనస్సుకు ప్రశాంతతను చేకూరుస్తూ, ప్రప్రంచాన్ని సైతం మర్చిపోయే విధంగా విశ్రాంతిని అందించే ప్రదేశమే పడకగది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా "వర్క్ ఫ్రం హోం" ద్వార వ్యక్తిగత జీవితానికి మరియు వృత్తిపరమైన జీవితనికి గల బేధం కూడా చెదిరిపోయింది. ఇప్పుడు మినిమలిజం ధోరణి మిక్కిలి ప్రజాధరణ పొందుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనల నుండి బయటపడి సరైనవి ఎంచుకోవడం కూడా ఇప్పుడు సవాలుగా మారింది. ఈ రోజుల్లో మనకు ఆల్-వైట్ మరియు స్కాండినేవియన్ ప్రేరణతో డిజైన్ చేసిన గృహాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు కూడా అలాంటి ఆలోచనలు ఉండి, డిజైన్ చేయడం మీకు కష్టం అనుకుంటే మీరు ఖచ్చితంగా నిపుణులను కలిసి వారి సలహాలు తీసుకోవాల్సిందే.

  Beautiful Homes Service సంస్థలోని డిజైనర్లు, ఆర్కిటెక్ట్స్ మరియు ప్రాజెక్ట్ మేనేజర్ల వంటి అనుభవజ్ఞులైన నిపుణులు చిత్రవిచిత్రమైన ఆకారాలలో గదులను డిజైన్ చేస్తూ, సరైన ఉపకరణాలను తక్కువ ఖర్చులో పొందడంలో పొరపాటు జరగకుండా మీకు సహాయపడతారు. ఇప్పుడు Beautiful Homes Service సంస్థ సేవల ద్వారా మీ వ్యక్తిగత అలోచనలకు ఇంకొచెం మెరుగులు దిద్ది అనుకున్న ఫలితాలను పొందవచ్చు. ఇప్పుడు వ్యక్తిగత ఇంటీరియర్ డిజైన్ నుండి ప్రొఫెషనల్ ఎగ్జిక్యూషన్ వరకు మీకు కావలసిన అన్ని డిజైన్ లను మీకు నచ్చినట్టుగా అందిస్తుంది మీ Beautiful Homes Service. క్లాసిక్ మినిమలిజం విధానంలో మరింత సృజనాత్మకతను జోడించి రూపొందించిన ఈ ఆధునిక పడకగదిని పరిశీలిద్దాం.

  మామూలుగా లేతరంగులోని పడకగదులు అన్ని ఒకేమదిరిగా ఉంటాయి. అయినప్పటికీ మీ పడకగది ఉదార పరిమాణంలో, తగినంత సహజమైన కాంతి వచ్చే విధంగా తయారుచేసి మీ పడకగదికి ప్రత్యేకమైన హంగులను అద్దుతారు. పూర్తి తెలుపు రంగు గదులు ఎంతగానో ఆకట్టుకున్నా కూడా అక్కడక్కడ క్రీమ్ రంగును ఉపయొగించడం వలన అలంకరణ తారా స్థాయికి చేరుతుంది. చివరగా తెలుపు రంగుతో పాటుగా బ్రౌన్స్ రంగును అక్కడక్కడ ఉపయోగించడం వలన గదికి పూర్తిగా క్లాసిక్ లుక్ వస్తుంది. ఒక సెరామిక్ ఫ్లవర్ వేజ్ లో తాజా పూలను ఉంచడంతో చూడడానికి కనులవిందుగా ఉంటుంది. వార్మ్ లైటింగ్, వాల్ పెయింటింగ్స్ అమర్చడం వలన చూడడానికి అకర్షణీయంగా,విలాసవంతంగా కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటుంది. ఇలాంటి చిన్న చిన్న మార్పులను చేయడం వలన సాధరణంగా ఉండే అలంకరణ కంటే కొంచెం భిన్నంగా ఉంటుందని మినిమలిస్ట్ డెకర్ విషయంలో మరోసారి ౠజువవుతుంది. ఇప్పుడున్న మహమ్మారి కారణంగా మార్కెట్ లో నాణ్యమైన వస్తువులను కనుగొనడం చాలా సంధర్భాలలో క్లిష్టంగా మారుతుంది. అందువలన కేవలం ఆయా విషయాలలో నైపుణ్యం కలిగిన నిపుణులు మాత్రమే సరైన వస్తువులను కనుగొంటారు.

  ఇప్పుడు Beautiful Homes Service బృందం మీ ఇంటిని రమ్యంగా, ఆకర్షనీయంగా మీకు నచ్చిన విధంగా మార్చుతున్నప్పుడు మీరు కేవలం వారి మీద నమ్మకం ఉంచి విశ్రాంతి తీసుకోండి. మీరు చేయాల్సిందల్లా Beautiful Homes Service ప్రతినిధికి మీ అలోచనలను, మీ అభిరుచులను తెలియజేయడం.

  కఠినమైన భద్రతా చర్యలు, సరైన నిర్వాహణల మధ్య ప్రతి ప్రాజెక్టును జాగ్రత్తగా చూసుకుంటూ తగిన పర్యవేక్షణలో ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. అంతేకాకుండా, మీరు ఎంచుకునే దానినిబట్టి పూర్తిగా పునర్నిర్మాణమా? లేదా కావలసిన వస్తువులను రూపకల్పణ చేయడమా? అనేది మనమే నిర్ణయించుకొని Beautiful Homes Service వారికి తెలియజేయాలి, దానితో వారు తమ పనిని ప్రారంభిస్తారు.మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

  ఇది ఒక భాగస్వామ్య పోస్ట్.
  Published by:Sumanth Kanukula
  First published: