హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank FDs: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా ? ఈ చిన్న బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేస్తే ఎక్కువ మొత్తంలో వడ్డీ..! లుక్కేయండి

Bank FDs: ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా ? ఈ చిన్న బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేస్తే ఎక్కువ మొత్తంలో వడ్డీ..! లుక్కేయండి

 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా ? ఈ  చిన్న బ్యాంకుల్లో  ఎఫ్ డీ చేస్తే ఎక్కువ మొత్తంలో వడ్డీ..! లుక్కేయండి..

ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా ? ఈ చిన్న బ్యాంకుల్లో ఎఫ్ డీ చేస్తే ఎక్కువ మొత్తంలో వడ్డీ..! లుక్కేయండి..

కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఎనిమిది శాతానికి మించి FD వడ్డీ అందిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో సురోదయ్ స్మాల్ ఫైనాన్స్(Finance) బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో తాజా వడ్డీ(Interest) రేట్లను (రూ.2కోట్ల లోపు ఎఫ్‌డీలపై) ఒకసారి పరిశీలించండి.

ఇంకా చదవండి ...

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గత నెలలో కీలక రెపో(Repo) రేట్లను పెంచింది. దీంతో డిపాజిట్లతో పాటు లోన్లపై వడ్డీ రేట్లను అన్ని బ్యాంకులు పెంచుతున్నాయి. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం(Inflation) పెరుగుదల, మార్కెట్ల అస్థిరత, ఇతర కారణాలతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారికి బెస్ట్ మనీ సేవింగ్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి ఫిక్స్‌డ్ డిపాజిట్లు. అధిక రాబడిని ఇచ్చే, సురక్షితమైన పెట్టుబడి మార్గమైన FDలపై ఇప్పుడు మెరుగైన వడ్డీ రేట్లు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ఎనిమిది శాతానికి మించి FD వడ్డీ అందిస్తున్నాయి. ఈ లిస్ట్‌లో సురోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌ ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో తాజా వడ్డీ రేట్లను (రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై) పరిశీలిద్దాం.

సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD రేట్లు

7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.75 శాతం

15 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.75 శాతం

46 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.75 శాతం

91 రోజుల నుంచి 6 నెలల వరకు: సాధారణ ప్రజలకు - 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.25 శాతం

6 నెలల నుంచి 9 నెలల కంటే ఎక్కువ: సాధారణ ప్రజలకు - 5.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.75 శాతం

9 నెలల నుంచి 1 సంవత్సరం వరకు: సాధారణ ప్రజలకు - 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.25 శాతం

1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం 6 నెలలు: సాధారణ ప్రజలకు - 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 7.00 శాతం

1 సంవత్సరం 6 నెలల నుంచి 2 సంవత్సరాలకు: సాధారణ ప్రజలకు - 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 7.00 శాతం

2 సంవత్సరాల నుంచి 998 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 7.50 శాతం

999 రోజులు: సాధారణ ప్రజలకు - 7.49 శాతం; సీనియర్ సిటిజన్లకు - 7.99 శాతం

1000 రోజుల నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.80 శాతం

3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 7.00 శాతం

5 సంవత్సరాలు: సాధారణ ప్రజలకు - 6.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 7.25 శాతం

5 సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.50 శాతం

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD వడ్డీ రేట్లు

7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.30 శాతం

15 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.80 శాతం

61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.55 శాతం

91 రోజుల నుంచి 180 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.30 శాతం

181 రోజుల నుంచి 364 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.30 శాతం

1 సంవత్సరం (365 రోజులు): సాధారణ ప్రజలకు - 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 7.30 శాతం

1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 7.80 శాతం

2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 7.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 8.05 శాతం

3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలకు: సాధారణ ప్రజలకు - 7.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 8.05 శాతం

5 సంవత్సరాలు (1825 రోజులు): సాధారణ ప్రజలకు - 7.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 8.15 శాతం

5 సంవత్సరాల నుంచి పదేళ్ల వరకు: సాధారణ ప్రజలకు - 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.80 శాతం

ఇదీ చదవండి:  Air Ambulance: అద్భుతం..గుండె ఆపరేషన్ కోసం .. అమెరికా నుంచి చెన్నైకు ఎయిర్ అంబులెన్స్.. చదివితే చేతులెత్తి మొక్కుతారు !


 ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD వడ్డీ రేట్లు

7 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.90 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.40 శాతం

30 రోజుల నుంచి 89 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.00 శాతం

90 రోజుల నుంచి 179 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 4.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.75 శాతం

6 నెలలు: సాధారణ ప్రజలకు - 5.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.50 శాతం

6 నెలల నుంచి 9 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.25 శాతం

9 నెలలు: సాధారణ ప్రజలకు - 5.05 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.55 శాతం

9 నెలల కంటే ఎక్కువ నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 7.30 శాతం

1 సంవత్సరం: జనరల్ పబ్లిక్ కోసం - 6.70 శాతం; సీనియర్ సిటిజన్లకు - 7.20 శాతం

12 నెలల 1 రోజు నుంచి 15 నెలల వరకు : సాధారణ ప్రజలకు - 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.50 శాతం

15 నెలల 1 రోజు నుంచి 18 నెలల వరకు: సాధారణ ప్రజలకు - 7.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 7.50 శాతం

18 నెలల 1 రోజు నుంచి 24 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 6.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 7.10 శాతం

24 నెలలు: సాధారణ ప్రజలకు - 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు - 7.60 శాతం

990 రోజులు: సాధారణ ప్రజలకు - 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 7.00 శాతం

991 రోజుల నుంచి 36 నెలల వరకు: సాధారణ ప్రజలకు - 7.20 శాతం; సీనియర్ సిటిజన్లకు - 7.70 శాతం

36 నెలల 1 రోజు నుంచి 42 నెలల వరకు: సాధారణ ప్రజలకు - 6.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.75 శాతం

42 నెలల 1 రోజు నుంచి 60 నెలల వరకు: సాధారణ ప్రజలకు - 7.20 శాతం; సీనియర్ సిటిజన్లకు - 7.70 శాతం

60 నెలల 1 రోజు నుంచి 120 నెలల వరకు: సాధారణ ప్రజలకు - 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.50 శాతం

Published by:Mahesh
First published:

Tags: FD rates, Inflation, Repo rate, Small finance banks

ఉత్తమ కథలు