Home /News /business /

ARE YOU DEPOSITING IN THE BANK BUT DO YOU KNOW HOW MUCH INTEREST IS GIVEN IF YOU DEPOSIT IN THESE BANKS UMG GH

Bank FDs: మీరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తున్నారా ? ఈ బ్యాంకుల్లో చేస్తే ఎంత ఎక్కువ వడ్డీ ఇస్తారో తెలుసా !

మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నారా ? అయితే ఈ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే ఎంత ఎక్కువ వడ్డీ ఇస్తారో తెలుసా !

మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నారా ? అయితే ఈ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే ఎంత ఎక్కువ వడ్డీ ఇస్తారో తెలుసా !

ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(sbi), ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. అయితే ఈ మూడు బ్యాంకుల్లో ఏది బెస్ట్ ఎఫ్‌డీ(FD) వడ్డీ రేట్లను అందిస్తుందో తెలుసుకుందాం.

ప్రస్తుతం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకు(Bank)లు కఠినమైన మానిటరీ పాలసీలను అనుసరిస్తున్నాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాల ప్రకారం మన దేశంలోని అన్ని ప్రధాన బ్యాంకులు లోన్‌లు, బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), ఐసీఐసీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. అయితే ఈ మూడు బ్యాంకుల్లో ఏది బెస్ట్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను అందిస్తుందో తెలుసుకుందాం.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా FD వడ్డీ రేట్లు (రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై):

7 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.90 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.40 శాతం

46 రోజుల నుంచి 179 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.90 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.40 శాతం

180 రోజుల నుంచి 210 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 4.40 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.90 శాతం

211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.10 శాతం

1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 5.30 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.80 శాతం

2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 5.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.85 శాతం

3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 5.45 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.95 శాతం

5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.30 శాతం.

ఇదీ చదవండి:  Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?


ICICI బ్యాంక్ FD వడ్డీ రేట్లు (రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై):

7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.25 శాతం

15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 2.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.25 శాతం

30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.75 శాతం

46 రోజుల నుంచి 60 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.75 శాతం

61 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.75 శాతం

91 రోజుల నుంచి 120 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.25 శాతం

121 రోజుల నుంచి 150 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.25 శాతం

151 రోజుల నుంచి 184 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.25 శాతం

185 రోజుల నుంచి 210 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 4.65 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.15 శాతం

211 రోజుల నుంచి 270 రోజులు: సాధారణ ప్రజలకు - 4.65 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.15 శాతం

271 రోజుల నుంచి 289 రోజులు: సాధారణ ప్రజలకు - 4.65 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.15 శాతం

289 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.65 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.15 శాతం

1 సంవత్సరం నుంచి 389 రోజులు: సాధారణ ప్రజలకు - 5.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.85 శాతం

390 రోజుల నుంచి 15 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 5.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.85 శాతం

15 నెలల నుంచి 18 నెలల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 5.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.85 శాతం

18 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.35 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.85 శాతం

2 సంవత్సరాల 1 రోజు నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.00 శాతం

3 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.70 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.20 శాతం

5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.75 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.50 శాతం.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ FD వడ్డీ రేట్లు (రూ. 2 కోట్ల కంటే తక్కువ డిపాజిట్లపై):

7 రోజుల నుంచి 14 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

15 రోజుల నుంచి 29 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

30 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.50 శాతం

46 రోజుల నుంచి 90 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 3.25 శాతం; సీనియర్ సిటిజన్లకు - 3.75 శాతం

91 రోజుల నుంచి 179 రోజుల వరకు: సాధారణ ప్రజలకు - 4.00 శాతం; సీనియర్ సిటిజన్లకు - 4.50 శాతం

180 రోజుల నుంచి 270 రోజులు: సాధారణ ప్రజలకు - 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.00 శాతం

271 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ: సాధారణ ప్రజలకు - 4.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.00 శాతం

1 సంవత్సరం: సాధారణ ప్రజలకు - 5.30 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.80 శాతం

1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.30 శాతం; సీనియర్ సిటిజన్లకు - 5.80 శాతం



2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.00 శాతం

3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.00 శాతం

5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు: సాధారణ ప్రజలకు - 5.60 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.10 శాతం

1111 రోజులు: సాధారణ ప్రజలకు - 5.50 శాతం; సీనియర్ సిటిజన్లకు - 6.00 శాతం.
Published by:Mahesh
First published:

Tags: High interest rates, Icici bank, Punjab National Bank, Sbi deposits

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు